విద్యుత్ సరఫరా సంస్థలో 950 Govt జాబ్స్ | PGCIL Notification 2024 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: November 11, 2024

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

PGCIL Notification 2024:

విద్యుత్ సరఫరాల సంస్థ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్) నుండి 950 ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాల భర్తీ కోసం అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందులో అసిస్టెంట్ ట్రైనీ, డిప్లొమా ట్రైనీ, జూనియర్ ఆఫీసర్ ట్రైనీ ఉద్యోగాలు ఉన్నాయి. 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి డిప్లొమా, డిగ్రీ అర్హత, CA, ICWA చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఉద్యోగాల ప్రకటనలోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

సెలక్షన్ ప్రాసెస్ ఎలా చేస్తారు:

అర్హతలు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న తర్వాత రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్ నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. రాత పరీక్షలో అప్టిట్యూడ్, రీసనింగ్, ఇంగ్లీష్, జనరల్ జనరల్ నౌలెడ్జి , ఇంజనీరింగ్ సబ్జెక్టుల నుండి ప్రశ్నలు వస్తాయి.

Join Whats App Group

950 ఉద్యోగాల వివరాలు, వాటి అర్హతలు:

డిప్లొమా ట్రైనీ, జూనియర్ ఆఫీసర్ ట్రైనీ, అసిస్టెంట్ ట్రైనీ ఉద్యోగాలు ఉన్నాయి.

పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి 950 పోస్టులకు విడుదలయిన ఉద్యోగాలకు 10+2,CA, ICWA, డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకోగలరు.

కస్టమ్స్ డిపార్ట్మెంట్ లో గవర్నమెంట్ జాబ్స్ : 10th అర్హత

సైనిక్ స్కూళ్లలో పదవ తరగతి అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ | Sainik School Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ: 22.10.2024

ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ : 12.11.2024

రాత పరీక్ష జరిగే తేదీ : జనవరి /ఫిబ్రవరి 2025

శాలరీ వివరాలు:

ఎంపిక అయిన అభ్యర్థులకు ముందుగా ఒక సంవత్సరంపాటు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ లో ₹45,000/- స్టైపెండ్ ఉంటుంది. తర్వాత నెలకు ₹90,000/- శాలరీ చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ఉంటాయి. ఉండటానికి ఇల్లు కూడా ఇస్తారు.

రైల్వేలో పరీక్ష లేకుండా గవర్నమెంట్ జాబ్స్ : 10th అర్హత

అప్లికేషన్ ఫీజు ఎంత?:

ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ₹300/- ఫీజు చెల్లించాలి. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు SC, ST, PWD, Ex సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఫీజు నుండి మినహాయింపు ఉంటుంది.

1300 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | IDBI JAM Notification 2026 | Freejobsintelugu

అప్లికేషన్ కోసం కావాల్సిన సర్టిఫికెట్స్ ఇవే:

రీసెంట్ పాస్ పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఉండాలి

10th, ఇంటర్, డిగ్రీ సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి.

కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.

స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి

Signature డాక్యుమెంట్ కలిగి ఉండాలి.

AP వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు : Apply

పోస్టల్ శాఖలో 10th అర్హతతో పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | India Post Recruitment 2026 | Full Details

ఎలా Apply చెయ్యాలి:

ఉద్యోగాల ప్రకటనలోని పూర్తి సమాచారం చుసిన తర్వాత నోటిఫికేషన్ pdf, Apply ఆన్లైన్ లింక్స్ ఆధారంగా డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group

Notification PDF

Apply Online

పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి విడుదలయిన ఈ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page