సికింద్రాబాద్ రైల్వే లో 11,000+ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | RRB Secunderabad Railway Notification 2026 | Full Details

By: Sivakrishna Bandela

On: February 25, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

RRB Secunderabad Notification 2026:

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుండి 11,127 పోస్టులతో అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం సికింద్రాబాద్ రైల్వే జోన్ తో పాటు దేశంలోని అన్ని రైల్వే జోన్లనుండి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఇందులో భాగంగా రైల్వే డిపార్ట్మెంట్ వారు ఖాళీలకు సంబంధించిన నోటీస్ ని అధికారికంగా విడుదల చేశారు. సికింద్రాబాద్ రైల్వే జోన్ లో 674 ఉద్యోగాలు ఉన్నాయి. పదో తరగతి అర్హతతో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటిఐ లేదా డిప్లమా లేదా ఇంజనీరింగ్ విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ALP పోస్టులకు అప్లై చేసుకోవడానికి అర్హులు. నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ ద్వారా చూసి తెలుసుకుందాం.

ఉద్యోగాల ముఖ్యమైన వివరాలు:

రైల్వే డిపార్ట్మెంట్ నుండి విడుదలైన అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల యొక్క పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో చూడండి.

అంశము వివరాలు
సంస్థ పేరు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్
పోస్టుల పేర్లు అసిస్టెంట్ లోకో పైలట్
మొత్తం పోస్టులు 11,127
అర్హతలు 10వ తరగతి, ITI, డిప్లొమా, ఇంజనీరింగ్ డిగ్రీ
వయస్సు 18 నుండి 30 సంవత్సరాలు
అధికారిక వెబ్సైట్ Click Here

ఉద్యోగాల అర్హతలు:

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుండి విడుదలైన 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి అంటే అభ్యర్థులకు 10వ తరగతి అర్హతతో పాటు ఐటిఐ లేదా డిప్లమా లేదా ఇంజనీరింగ్ డిగ్రీ అర్హత కలిగిన వారు అప్లై చేసుకోవడానికి అర్హులు.

ఎంత వయస్సు ఉండాలి?:

18 నుండి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, ఓబిసి అభ్యర్థులకు మరో మూడు సంవత్సరాలు వయో పరిమితుల సడలింపు కూడా ఇస్తారు.

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

అప్లికేషన్ ఫీజు:

రైల్వే అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అంటే కేటగిరీల వారీగా ఈ క్రింది ఫీజులను చెల్లించాలి

  • UR, EWS, OBC అభ్యర్థులు: ₹500/-
  • SC, ST, PWD, WOMEN అభ్యర్థులు: 250/- ఫీజు చెల్లించవలెను
  • పరీక్షకు హాజరైన అభ్యర్థులకు ఫీజు రీఫండ్ చేస్తారు

ఎంత శాలరీ ఉంటుంది?:

అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు స్టఫింగ్ లోనే ₹45000/- కంటే ఎక్కువ శాలరీ చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ కూడా ఉంటాయి.

ఎంపిక విధానం:

రైల్వే లోకో పైలట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి ఈ క్రింది విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది

  1. ముందుగా ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి
  2. అప్లై చేసుకున్న వారికి కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష నిర్వహిస్తారు.
  3. సైకో మెట్రిక్ టెస్ట్ ఉంటుంది
  4. ఫిసికల్ టెస్ట్ నిర్వహిస్తారు
  5. మెడికల్ టెస్ట్ ఉంటుంది
  6. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేస్తారు

నోటిఫికేషన్ విడుదల తేదీ:

రైల్వే అసిస్టెంట్ లోకో పైలట్ 2026 కు సంబంధించిన నోటిఫికేషన్ ని మార్చి నెలలో విడుదల చేయనున్నారు. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఒక నెల రోజులు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి సమయం కేటాయిస్తారు.

సైనిక్ స్కూళ్లలో పదవ తరగతి అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ | Sainik School Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

అధికారిక నోటీస్:

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీ కోసం ఖాళీలకు సంబంధించిన నోటీస్ ని ఇటీవల విడుదల చేసింది. నోటీస్ ని క్రింది లింకు ద్వారా డౌన్లోడ్ చేసుకోండి.

Official Vacancy Notice

Old Notification PDF

Official Website

1300 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | IDBI JAM Notification 2026 | Freejobsintelugu

రైల్వే రిక్రూట్మెంట్ ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైట్ www.freejobsintelugu.com నువ్వు ప్రతిరోజు సందర్శించండి.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Related Posts

Translate »

You cannot copy content of this page