తెలంగాణాలో 10th అర్హతతో అవుట్ సోర్సింగ్ జాబ్స్ విడుదల | TS Outsourcing Jobs Notification 2026 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: July 16, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

TS Outsourcing Jobs 2026:

తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో ఉన్న బస్తీ దవాఖానాల్లో పనిచేసేందుకు మొత్తం ఏడు పోస్టులతో సపోర్టింగ్ స్టాఫ్, స్టాఫ్ నర్స్, మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు గాను అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేశారు. పదో తరగతి, బిఎస్సి నర్సింగ్ లేదా జిఎన్ఎమ్ నర్సింగ్, ఎంబిబిఎస్ చేసిన విద్యార్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి. ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 18 నుండి 44 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవాలి. నోటిఫికేషన్ వివరాలు ఇప్పుడు చూద్దాం.

నోటిఫికేషన్ లోని ముఖ్యమైన వివరాలు:

తెలంగాణ బస్తీ దవాఖానాల్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగాల సమాచారం ఈ క్రింది పట్టికలో చూడండి

అంశము వివరాలు
సంస్థ పేరు తెలంగాణ బస్తీ దవాఖానాలు, నిజామాబాద్ జిల్లా
మొత్తం పోస్టులు07
పోస్టుల పేర్లు స్టాఫ్ నర్స్, సపోర్టింగ్ స్టాఫ్, మెడికల్ ఆఫీసర్
అర్హతలు BSC nursing, GNM nursing, 10th Class, Mbbs
ఆఖరి తేదీ 16th జూలై, 2026
అధికారిక వెబ్సైట్ Website Link

ఉద్యోగాల అర్హతలు:

నిజామాబాద్ జిల్లాలోని బస్తీ దవాఖానాల్లో ఖాళీగా ఉన్న ఏడు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు మరియు కాంట్రాక్టు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అంటే అభ్యర్థులకు 10వ తరగతి లేదా నర్సింగ్ లేదా ఎంబిబిఎస్ పోస్ట్ చేసిన అర్హతలు కలిగి ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు

తెలంగాణ TIMS లో 240 Jr. అసిస్టెంట్ జాబ్స్ నోటిఫికేషన్ | Telangana TIMS Notification 2026 | Freejobsintelugu

ఎంత వయస్సు ఉండాలి?:

18 నుండి 44 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు ఈ ఔట్సోర్సింగ్ మరియు కాంట్రాక్టు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయో పరిమితిలో ఐదు సంవత్సరాలు వరకు సడలింపు ఉంటుంది

అప్లికేషన్ ఫీజు:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.

సెలక్షన్ ప్రాసెస్:

తెలంగాణ బస్తీ దవాఖానాల్లో ఉద్యోగాలకు అప్లికేషన్స్ పెట్టుకున్న నిరుద్యోగ అభ్యర్థులకు ఈ క్రింది విధంగా ఎంపిక విధానం ఉంటుంది.

TTD సంస్థలో 303 Govt జాబ్స్ నోటిఫికేషన్స్ విడుదల | TTD SVIMS Notification 2026 | Freejobsintelugu
  1. ముందుగా అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవాలి
  2. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు
  3. మెరిట్ మార్కులు చూస్తారు
  4. సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేస్తారు

ఎలా అప్లై చేయాలి?

నోటిఫికేషన్ లోని అన్ని అర్హతలు కలిగిన వారు ఆఫ్లైన్ విధానంలో అప్లికేషన్ గడువు ఆఖరి తేదీలోగా దరఖాస్తులు సబ్మిట్ చేయవలెను

ముఖ్యమైన డేట్స్ & లింక్స్:

అప్లికేషన్ గడువు ఆఖరు తేదీ 16th జూలై, 2026
నోటిఫికేషన్ Click Here
అప్లికేషన్ ఫారం Click Here

తెలంగాణలోని తాజా ఉద్యోగాల సమాచారం కోసం ప్రతిరోజు మా వెబ్సైట్ని సందర్శించండి.

తెలంగాణ ఆర్టీసీలో 1500 కండక్టర్ ఉద్యోగాలు భర్తీ | TSRTC 1500 Conductor Jobs Notification 2026

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page