AP వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో 10th అర్హతతో అవుట్ సోర్సింగ్ జాబ్స్ | AP Welfare Dept. Notification 2024 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: November 9, 2024

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP Welfare Dept. Notification 2024:

ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి 10 ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసీస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. 10th, డిప్లొమా, MLT, dmlt, any డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. ఉద్యోగాల ప్రకటనలోని పూర్తి సమాచారం చుసి వెంటనే అప్లికేషన్స్ చేసుకోగలరు.

ముఖ్యమైన తేదీలు:

ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి విడుదలయిన ఉద్యోగాలకు అర్హతలు ఉన్న అభ్యర్థులకు 11th నవంబర్ 2024 నుండి 13th నవంబర్ 2024 వరకు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవాలి.

Join Whats App Group

పోస్టుల వివరాలు, వాటి యొక్క అర్హతలు:

ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి 10 ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసీస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 10th, డిప్లొమా, MLT, dmlt, any డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.

తెలంగాణ అవుట్ సోర్సింగ్ జాబ్స్ : No Exam

332 పోస్టులతో ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ విడుదల | AP High Court notification 2026

ఎంత వయస్సు ఉండాలి:

18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. SC, ST, OBC, EWS అభ్యర్థులకు 05 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.

సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

అర్హతలు ఉన్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. 10th, డిప్లొమా, DMLT, డిగ్రీలో వచ్చిన మార్కులు మాత్రమే చూడటం జరుగుతుంది.

AP దేవాదాయ శాఖలో 500 పోస్టులు భర్తీ : Govt జాబ్స్

ఎంత శాలరీ ఉంటుంది:

ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹23,000/- వరకు పోస్టులను అనుసరించి శాలరీస్ ఉంటాయి. ఇవి కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు అయినందున ఇతర అలవెన్సెస్ ఏమీ ఉండవు.

దరఖాస్తు రుసుము:

అవుట్ సోర్సింగ్ పద్దతిలో విడుదలయిన ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేకుండా అప్లికేషన్స్ చేసుకోవచ్చు.

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

గ్రామీణాభివృద్ధి శాఖలో పరీక్ష లేకుండా ఉద్యోగాలు : అప్లై

కావాల్సిన సర్టిఫికెట్స్:

10th, డిప్లొమా, డిగ్రీ, DMLT కోర్సు మార్క్స్ లిస్ట్స్ ఉండాలి

కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.

4th నుండి 10th వరకు స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి

అనుభవం కలిగిన సర్టిఫికెట్స్ ఉండాలి

ఏపీ మహిళాభివృద్ధి సంస్థలో 10th అర్హతతో పరీక్ష లేకుండా జాబ్స్ | AP Women Development Dept Notification 2026 | Freejobsintelugu

దరఖాస్తు చేసే విధానం:

నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చుసిన తర్వాత అర్హతలు ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్, అప్లికేషన్ ఫారంను డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోవాలి.

Join Whats App Group

Notification & Application Form

ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు ఆఫ్ లైన్ లో అప్లికేషన్ చేసుకోవాలి.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Related Posts

Translate »

You cannot copy content of this page