332 పోస్టులతో ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ విడుదల | AP High Court notification 2026

By: Sivakrishna Bandela

On: March 23, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP High Court notification 2026:

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతి లో పని చేయడానికి మొత్తం 332 పోస్టులతో ఏపీ జ్యుడీషియల్ డిపార్ట్మెంట్ వారు అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పోస్టులకు ఏడవ తరగతి పదవ తరగతి ఏదైనా డిగ్రీ అర్హత కలిగి 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలి. కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ నిర్వహించడం ద్వారా అభ్యర్థులను షార్ట్ లిస్టు చేసి ఎంపిక చేస్తారు. నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం ఇప్పుడు చూద్దాము

హైకోర్టు ఉద్యోగాల సమగ్ర సమాచారం:

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుండి విడుదలైన ఉద్యోగాల సమాచారం ఈ క్రింది విధంగా ఉంది.

అంశము వివరాలు
సంస్థ పేరు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు
మొత్తం పోస్టులు 332
పోస్టుల పేర్లు కోర్టు మాస్టర్, సీనియర్ సిస్టమ్ ఆఫీసర్, అసిస్టెంట్ఎ,గ్జామినర్, ఆఫీస్ సభార్డినేట్, టైపిస్ట్, కాపీయిస్ట్
అర్హతలు7th, 10th, డిగ్రీ
లాస్ట్ డేట్19th ఏప్రిల్, 2026
ఎంపిక విధానంరాత పరీక్ష, స్కిల్ టెస్ట్

ఉద్యోగాల అర్హతలు:

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుండి విడుదలైన 332 ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి అంటే అభ్యర్థులకు ఏడవ తరగతి లేదా పదవ తరగతి లేదా ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉన్నట్లయితే దరఖాస్తు చేసుకోవాలి. కొన్ని పోస్టులకు షార్ట్ హ్యాండ్ మరియు టైపు రైటింగ్ హయ్యర్ గ్రేట్ సర్టిఫికెట్స్ కూడా ఉండాలి.

TTD సంస్థలో 303 Govt జాబ్స్ నోటిఫికేషన్స్ విడుదల | TTD SVIMS Notification 2026 | Freejobsintelugu

ఎంత వయస్సు ఉండాలి?:

18 నుండి 42 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయోపరిమితిలో ఐదు సంవత్సరాలు సడలింపు ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు:

ఆన్లైన్లో హైకోర్టు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అంటే ఓ సి, ఓ బి సి, ews అభ్యర్థులు ₹800/- ఫీజు చెల్లించాలి. ఎస్సీ ఎస్టీ వికలాంగులు ₹400/- ఫీజు చెల్లించాలి.

ఎంత శాలరీ ఉంటుంది:

పోస్టులను అనుసరించి 40 వేల రూపాయల నుండి 80 వేల రూపాయల వరకు జీతాలు ఉంటాయి. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ కూడా చెల్లిస్తారు.

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

సెలక్షన్ ప్రాసెస్:

ఏపీ హైకోర్టు ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారికి క్రింది విధంగా ఎంపిక విధానం ఉంటుంది

  1. ముందుగా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి
  2. కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష నిర్వహిస్తారు
  3. స్కిల్ టెస్ట్ పెడతారు
  4. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఉంటుంది

ఎలా అప్లై చేయాలి?:

నోటిఫికేషన్ లోని అన్ని అర్హతలు కలిగిన వారు ఈ క్రింది నోటిఫికేషన్ మరియు అప్లై లింక్స్ ద్వారా వెంటనే దరఖాస్తులు చేసుకోండి.

ముఖ్యమైన తేదీలు & లింక్స్:

ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ30th March, 2026
ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరి తేదీ19th April, 2026
నోటిఫికేషన్Download
అధికారిక వెబ్సైట్ Click Here

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైట్ ని ప్రతిరోజు సందర్శించండి.

ఏపీ మహిళాభివృద్ధి సంస్థలో 10th అర్హతతో పరీక్ష లేకుండా జాబ్స్ | AP Women Development Dept Notification 2026 | Freejobsintelugu

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Related Posts

Translate »

You cannot copy content of this page