భారత ప్రభుత్వ సంస్థ ఆఫీస్ ఆఫ్ ది కమీషనర్ & కస్టమ్స్ డిపార్ట్మెంట్ నుండి 44 సీమాన్, గ్రీజర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నిరుద్యోగ అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 10th అర్హత కలిగి 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఫిసికల్ ఎక్సమినేషన్ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. అర్హతలతో పాటు 3 సంవత్సరాల వరకు సంబందించిన విభాగంలో అనుభవం కలిగి ఉండాలి. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి దరఖాస్తు చేసుకోగలరు.
పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:
కస్టమ్స్ డిపార్ట్మెంట్ నుండి 44 గ్రూప్ C, నాన్ గేజెట్టెడ్, నాన్ మినిస్టీరియల్ సీమాన్, గ్రీజర్ పోస్టులతో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబందించిన నోటిఫికేషన్ జారీ చేశారు. 10th అర్హత కలిగి 3 సంవత్సరాల వరకు అనుభవం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 17th డిసెంబర్ 2024 తేదీలోగా ఆఫ్ లైన్ విధానములో స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా ఈ క్రింది తెలిపిన అడ్రస్ కు పంపించవలెను.
ది అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ కస్టమ్స్, P&E మెరిన్, 11th ఫ్లోర్, న్యూ కస్టమ్స్ హౌస్, బాలార్డ్ ఎస్టేట్ ముంబయ్.
రైల్వేలో కొత్తగా పరీక్ష లేకుండా ఉద్యోగాలు : 10th అర్హత
సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష, ఫిసికల్ ఎక్సమినేషన్ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు.
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.
AP వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు : 10th అర్హత
శాలరీ ఎంత ఉంటుంది:
ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹35,000/- జీతం చెల్లిస్తారు. ఇవి గ్రూప్ c ఉద్యోగాలు అయినందున TA, DA, HRA వంటి ఇతర అన్ని వసతులు కల్పిస్తారు.
అప్లికేషన్ ఫీజు వివరాలు:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏ కేటగిరీ వారైనా ఫీజు చెలించాల్సిన అవసరం లేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోగలరు.
తెలంగాణా అవుట్ సోర్సింగ్ జాబ్స్ విడుదల
అప్లికేషన్ తో పాటు కావాల్సిన సర్టిఫికెట్స్:
10th అర్హత మార్క్స్ లిస్ట్ ఉండాలి.
కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.
స్టడీ సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి
అనుభవం సర్టిఫికెట్స్ ఉండాలి
పూర్తి చేసిన దరఖాస్తు ఫారం ఉండాలి.
ఎలా Apply చెయ్యాలి:
నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చుసిన తర్వాత అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని అర్హతలు ఉన్న అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
Notification & Application Form
కస్టమ్స్ డిపార్ట్మెంట్ నుండి విడుదలయిన ఈ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.