అటవీ శాఖ భారీ నోటిఫికేషన్ విడుదల | WII Notification 2025 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: March 3, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

WII Notification 2025:

అటవీ శాఖకు సంబందించిన వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుండి 56 కాంట్రాక్టు ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేస్తూ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ప్రాజెక్ట్ అసోసియేట్ 1, ప్రాజెక్ట్ అసోసియేట్ 2, ఫీల్డ్ వర్కర్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రిన్సిపల్ ప్రాజెక్ట్ అసోసియేట్, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ అర్హత కలిగి 18 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి. ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఆన్లైన్ లో ఇంటర్వ్యూ చేసి ఉద్యోగాలు ఇస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:

అటవీ శాఖ WII ఉద్యోగాలకు అర్హతలున్న అభ్యర్థులు 20th మార్చి తేదీలోగా ఆన్లైన్ అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఆఫ్ లైన్ లో అప్లికేషన్ పెట్టుకున్నవారి దరఖాస్తులు అంగీకరించబడవు.

Join Whats App Group

ఎంత వయస్సు ఉండాలి:

వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా WII నుండి విడుదలయిన ఉద్యోగాలకు 18 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. రెసర్వేషన్ ఉన్న అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

AP జిల్లా కోర్టుల్లో జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ : Any డిగ్రీ అర్హత

పోస్టులు వివరాలు, అర్హతలు:

అటవీ శాఖ నుండి కాంట్రాక్టు పద్దతిలో 56 ప్రాజెక్ట్ అసోసియేట్, అసిస్టెంట్, ఫీల్డ్ వర్కర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. ఏదైనా డిగ్రీ అర్హత, అనుభవం కలిగినవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.

సైనిక్ స్కూళ్లలో పదవ తరగతి అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ | Sainik School Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

ఎంపిక చేసే విధానం:

అటవీ శాఖ నుండి విడుదలయిన ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్షలు లేకుండా అర్హతలు, అనుభవం ఉన్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఆన్లైన్ లో ఇంటర్వ్యూ చేసి సెలక్షన్ చేస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇస్తారు.

గ్రామీణ సబ్ స్టేషన్స్ లో పరీక్ష లేకుండా Govt జాబ్స్: Apply

అప్లికేషన్ ఫీజు:

ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు జనరల్ కేటగిరీ వారికి ₹500/-, SC, ST, OBC, PWD అభ్యర్థులకు ₹100/- ఫీజు ఉంటుంది. ఆన్లైన్ లోనే ఫీజు చెల్లించాలి.

శాలరీ ఎంత ఉంటుంది:

అటవీ శాఖ ఉద్యోగాలకు ఎంపిం అభ్యర్థులకు పోస్టులను అనుసరించి నెలకు ₹24,000/- నుండి ₹56,000/- వరకు జీతాలు చెల్లిస్తారు. ఇతర HRA, TA, DA వంటి అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి.

తెలంగాణా ప్రసార భారతిలో ఉద్యోగాలు: Any డిగ్రీ

కావాల్సిన సర్టిఫికెట్స్:

పూర్తి చేసిన దరఖాస్తు ఫారం

1300 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | IDBI JAM Notification 2026 | Freejobsintelugu

10th, ఇంటర్, డిగ్రీ, పీజీ అర్హత సర్టిఫికెట్స్

కుల ధ్రువీకరణ పత్రాలు, స్టడీ సర్టిఫికెట్స్

అనుభవం కలిగిన సర్టిఫికెట్స్ ఉండాలి.

ఎలా Apply చెయ్యాలి:

అటవీ శాఖ నుండి విడుదలయిన ఉద్యోగాలకు అర్హతలున్న అభ్యర్థులకు ఈ క్రింది నోటిఫికేషన్, అప్లికేషన్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని వెంటనే సబ్మిట్ చేసుకోగలరు.

Join Whats App Group

Notification PDF 1

పోస్టల్ శాఖలో 10th అర్హతతో పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | India Post Recruitment 2026 | Full Details

Notification PDF 2

Apply Online

అటవీ శాఖ ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు అప్లికేషన్స్ పెట్టుకోగలరు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page