జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్,జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు విడుదల | CSIR – NIIST Notification 2025 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: February 3, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

NIIST Notification 2025:

CSIR నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్ డిసిప్లైనరీ సైన్స్ & టెక్నాలజీ డిపార్ట్మెంట్ నుండి అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే విధంగా 20 పోస్టులతో టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, జూనియర్ స్టెనోగ్రాఫర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, జూనియర్ హిందీ ట్రాన్సలేటర్ పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేశారు. 10th, 10+2,డిప్లొన్, మాస్టర్స్ డిగ్రీ చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్ డిసైప్లైనరీ సైన్స్ & టెక్నాలజీ డిపార్ట్మెంట్ నుండి విడుదలయిన ఉద్యోగాలకు ఈ కింది తేదీలలోగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.

Join Whats App Group

ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ 01 -02 -2025
ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ 03 -03-2025
హార్డ్ కాపీ అప్లికేషన్ పంపించే తేదీ 14-03-2025

ఎంత వయస్సు ఉండాలి:

18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు. SC, ST అభ్యర్థులకు మరో 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు మరో 03 సంవత్సరాల మధ్య వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

ఏపీ కుటుంబ సంక్షేమ శాఖలో పరీక్ష లేకుండా ఉద్యోగాలు: Apply

అప్లికేషన్ ఫీజు:

ఆన్లైన్ లో CSIR – NIIST ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ₹500/- ఫీజు ఉంటుంది. మహిళలు, SC, ST, PWD అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.

సైనిక్ స్కూళ్లలో పదవ తరగతి అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ | Sainik School Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

పోస్టులు వివరాలు, వాటి అర్హతలు:

కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్ డిసిప్లైనరీ సైన్స్ & టెక్నాలజీ డిపార్ట్మెంట్ నుండి అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే విధంగా 20 పోస్టులతో టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, జూనియర్ స్టెనోగ్రాఫర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, జూనియర్ హిందీ ట్రాన్సలేటర్ పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేశారు. 10th, 10+2,డిప్లొన్, మాస్టర్స్ డిగ్రీ చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

సికింద్రాబాద్ రైల్వేలో 10th అర్హతతో Govt జాబ్స్ : No Exam

సెలక్షన్ ప్రాసెస్:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. సొంత్బ్ రాష్ట్రంలో పోస్టింగ్ కూడా వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది.

శాలరీ వివరాలు:

CSIR NIIST ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి ₹30,000/- నుండి నెలకు ₹50,000/- వరకు జీతాలు చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి.

IOCL లో 246 పోస్టులకు నోటిఫికేషన్: Apply

కావాల్సిన సర్టిఫికెట్స్:

పూర్తి చేసిన దరఖాస్తు ఫారం ఉండాలి

1300 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | IDBI JAM Notification 2026 | Freejobsintelugu

10th ఇంటర్, డిప్లొమా, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్

కుల ధ్రువీకరణ పత్రాలు, స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.

ఎలా Apply చెయ్యాలి:

CSIR NIIST ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా అభ్యర్థులు అందరూ ఈ క్రింది లింక్స్ ద్వారా నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group

Notification PDF

Apply Online

పోస్టల్ శాఖలో 10th అర్హతతో పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | India Post Recruitment 2026 | Full Details

Official Website

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హతలు ఉన్నవారు ఆన్లైన్, ఆఫ్ లైన్ లో రెండు విధాలుగా దరఖాస్తు చేసుకోగలరు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page