సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వేలో 10th, ఇంటర్ అర్హతతో Govt జాబ్స్ | Railway SCR Notification 2025 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: February 2, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Secunderabad SCR Railway Notification 2025:

సికింద్రాబాద్ లోని దక్షిణ మధ్య రైల్వే నుండి స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేయడానికి గ్రూప్ C పోస్టుల నోటిఫికేషన్ జారీ చేశారు. 10th, ఇంటర్ అర్హతలు కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు. 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు. రాత పరీక్ష లేకుండా దరఖాస్తు చేసుకోగలరు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:

సికింద్రాబాద్ రైల్వే నుండి ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group

ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ 4th జనవరి 2025
ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ 3rd ఫిబ్రవరి 2025

ఎంత వయస్సు ఉండాలి?:

సికింద్రాబాద్ రైల్వే నుండి 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. SC, ST, OBC అభ్యర్థులకు మరో 05 సంవత్సరాలు, 03 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు.

IOCL లో 246 Govt ఉద్యోగాలకు నోటిఫికేషన్: Apply

అప్లికేషన్ ఫీజు:

ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ₹500/- ఫీజు ఉంటుంది. SC, ST, మైనారిటీస్, మహిళలు, ఎకానమీకాలీ బ్యాక్ వార్డ్ క్లాస్సెస్ అభ్యర్థులకు ₹250/- ఫీజు చెల్లించాలి.

సైనిక్ స్కూళ్లలో పదవ తరగతి అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ | Sainik School Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

పోస్టులు వివరాలు, వాటి అర్హతలు:

సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ నుండి స్పోర్ట్స్ కోటా విధానంలో group C పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 10th, ఇంటర్ అర్హత కలిగినవారికి అవకాశం ఉంటుంది.

సెలక్షన్ ప్రాసెస్:

సికింద్రాబాద్ రైల్వే జోన్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ మార్కులు, స్పోర్ట్స్ విభాగాల్లో అర్హతలు ఉన్న అభ్యర్థులకు ట్రయిల్ టెస్టుల ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు.

ఎయిర్ పోర్టుల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ : Govt జాబ్స్

శాలరీ వివరాలు:

సికింద్రాబాద్ రైల్వే స్పోర్ట్స్ కోటాలో విడుదలయిన ఉద్యోగాలకు ఎంపిజ్ అయిన అభ్యర్థులకు నెలకు ₹35,000/- శాలరీ ఉంటుంది. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి.

కావాల్సిన సర్టిఫికెట్స్:

దక్షిణ మధ్య రైల్వే ఉద్యోగాలకు Apply చేసుకునే అభ్యర్థులకు ఈ క్రింది డాక్యుమెంట్స్ ఉండాలి.

పూర్తి చేసిన దరఖాస్తు ఫారం.

1300 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | IDBI JAM Notification 2026 | Freejobsintelugu

10th, ఇంటర్ అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి

స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి

కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.

టీటీడీ సంస్థలో 10th అర్హతతో ఉద్యోగాలు: Apply

ఎలా Apply చేసుకోవాలి:

నోటిఫికేషన్ లోని అర్హతకు, వయస్సు కలిగిన అభ్యర్థులు ఈ క్రింది నోటిఫికేషన్, అప్లికేషన్ లింక్స్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు.

Join What’s App Group

పోస్టల్ శాఖలో 10th అర్హతతో పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | India Post Recruitment 2026 | Full Details

Notification PDF

Apply Online

సికింద్రాబాద్ రైల్వే స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Comments are closed.

Translate »

You cannot copy content of this page