IOCL లో 246 ఉద్యోగాలకు నోటిఫికేషన్ | IOCL Notification 2025 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: February 2, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

IOCL Notification 2025:

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుండి 246 ఉద్యోగాలను భర్తీ చేయడానికి జూనియర్ ఆపరేటర్, జూనియర్ అటెండర్, జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ వంటి పోస్టులను విడుదల చేశారు. 10th, ఇంటర్, ITI, డిగ్రీ అర్హత కలిగి 18 నుండి 26 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిసికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

రిక్రూట్మెంట్ ముఖ్యమైన తేదీలు:

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ 246 ఉద్యోగాలకు సంబందించి ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group

ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ 3rd ఫిబ్రవరి 2025
ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ 23rd ఫిబ్రవరి 2025
రాత పరీక్ష జరిగే నెల ఏప్రిల్ 2025
రాత పరీక్ష ఫలితాలు విడుదల తేదీ ఏప్రిల్ / మే 2025

ఎంత వయస్సు ఉండాలి:

IOCL లో విడుదలయిన 246 నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుండి 26 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు.

ఎయిర్ పోర్టుల్లో గవర్నమెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్: Apply

అప్లికేషన్ ఫీజు:

ఆన్లైన్ లో IOCL ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ₹300/- ఫీజు ఉంటుంది. SC, ST, PWD అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.

సైనిక్ స్కూళ్లలో పదవ తరగతి అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ | Sainik School Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

పోస్టులు వివరాలు, వాటి అర్హతలు:

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుండి 246 ఉద్యోగాలను భర్తీ చేయడానికి జూనియర్ ఆపరేటర్, జూనియర్ అటెండర్, జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ వంటి పోస్టులను విడుదల చేశారు. 10th, ఇంటర్, ITI, డిగ్రీ అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు.

టీటీడీ లో 10th అర్హతతో ఉద్యోగాలు: Apply

సెలక్షన్ ప్రాసెస్ వివరాలు:

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుండి విడుదలయిన అభ్యర్థులకు రాత పరీక్ష,స్కిల్ టెస్ట్, ఫిసికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.

శాలరీ వివరాలు:

IOCL ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు ₹23,000/- నుండి 1,05,000/- వరకు జీతాలు చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ చెల్లిస్తారు.

విద్యుత్ సరఫరాల సంస్థలో 475 గవర్నమెంట్ జాబ్స్: Apply

కావాల్సిన సర్టిఫికెట్స్:

పూర్తి చేసిన దరఖాస్తు ఫారం

1300 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | IDBI JAM Notification 2026 | Freejobsintelugu

10th, ఇంటర్, ITI, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్

SC, ST, OBC, EWS అభ్యర్థుల కుల ధ్రువీకరణ పత్రాలు

స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.

ఎలా Apply చెయ్యాలి:

IOCL ఉద్యోగాలకు అర్హతలు కలిగినవారు ఈ క్రింది నోటిఫికేషన్, Apply లింక్స్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు

Join Whats App Group

Notification PDF

పోస్టల్ శాఖలో 10th అర్హతతో పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | India Post Recruitment 2026 | Full Details

Apply Online

IOCL లో ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page