రైల్వేలో 1,167 పోస్టులతో కొత్త Govt ఉద్యోగాలు విడుదల | RRB Ministerial & Isolated Categories Notification 2025 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: January 7, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

RRB Ministerial & Isolated Categories Notification 2025:

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి మినిస్టీరియల్ & ఐసోలేటెడ్ కేటగిరీల కింద 1,167 పోస్టులతో అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ కొత్త నోటిఫికేషన్ జారీ చేశారు. డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, MBA, Tet అర్హత కలిగినవారు పోస్టులను బట్టి దరఖాస్తు చేసుకోవాలి. 18 నుండి 48 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ టెస్ట్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. రైల్వే రిక్రూట్మెంట్ పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

ఉద్యోగాల ముఖ్యమైన తేదీలు :

రైల్వే మినిస్టీరియల్, ఐసోలేటెడ్ కేటగిరీ ఉద్యోగాలకు అర్హతలు ఉన్నవారు ఈ క్రింది తేదీలోగా దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group

ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభమయ్యే తేదీ 7th జనవరి 2025
ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ 6th ఫిబ్రవరి 2025

అభ్యర్థులు ఆన్లైన్ లో కాకుండా వేరే విధంగా apply చెసినచో అవి అంగీకరించబడవు.

అప్లికేషన్ ఫీజు:

అప్లికేషన్ చేసుకునే అర్హత కలిగిన అభ్యర్థులు ₹500/- ఫీజు చెల్లించాలి. ఇతర అభ్యర్థులు ₹250/- ఫీజు చెల్లించాలి. పరీక్షకు హాజరైన అభ్యర్థులకు ఫీజు రిఫండ్ చేస్తారు.

ఎయిర్ పోర్టుల్లో పరీక్ష లేకుండా డైరెక్ట్ జాబ్స్: Apply

BSNL లో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | BSNL Jobs Notification 2026 | Full Details

ఉద్యోగాల వివరాలు, వాటి అర్హతలు:

మినిస్టీరియల్ & ఐసోలేటెడ్ కేటగిరీల కింద 1,167 పోస్టులతో అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ కొత్త నోటిఫికేషన్ జారీ చేశారు. సంబంధిత విభాగాల్లో పోస్టులని అనుసరించి డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, MBA, Tet అర్హత కలిగినవారు పోస్టులను బట్టి దరఖాస్తు చేసుకోవాలి.

ఏపీలో అన్ని జిల్లలవారికి 371 అవుట్ సోర్సింగ్ జాబ్స్: Apply

సెలక్షన్ ప్రాసెస్:

ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులకు మొదటగా 100 మార్కులకు సింగల్ స్టేజ్ రాత పరీక్ష, పెర్ఫార్మన్స్ టెస్ట్ / టీచింగ్ Skill టెస్ట్, ట్రాన్సలేషన్ టెస్ట్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ / మెడికల్ పరీక్ష నిర్వహించి ఉద్యోగాలు ఇస్తారు.

ఎంత వయస్సు ఉండాలి:

రైల్వే మినిస్టీరియల్, ఐసోలేటెడ్ కేటగిరీల ఉద్యోగాలకు పోస్టులను అనుసరించి 18 నుండి 48 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులకేజ్ దరఖాస్తు చేసుకోవచ్చు. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు మరో 93 సంవత్సరాల వయో పరిమితి లో సడలింపు ఉంటుంది.

శాలరీ ఎంత ఉంటుంది:

ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకి పోస్టులను అనుసరించి ₹35,000/- నుండి ₹50,000/- వరకు జీతాలు చెల్లిస్తారు.ఇతర అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి.

ఉండవలసిన సర్టిఫికెట్స్:

దరఖాస్తు చేసుకునేవారు ఈ క్రింది డాక్యుమెంట్స్ అప్లోడ్ చెయ్యాలి

గ్రామీణ పోస్టల్ శాఖలో 28,000+ పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల | India Postal GDS Notification 2026 | Full Details

డిప్లొమా, డిగ్రీ, పీజీ అర్హత సర్టిఫికెట్స్

కుల ధ్రువీకరణ పత్రాలు, స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.

జిల్లా కోర్టుల్లో 554 గవర్నమెంట్ జాబ్స్ : 10th అర్హత

ఎలా Apply చెయ్యాలి:

రైల్వే రిక్రూట్మెంట్ పూర్తి సమాచారం చూసిన తర్వాత నోటిఫికేషన్, apply ఆధారంగా వెంటనే ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు.

Join What’s App Group

Full Notification PDF

రైల్వేలో 10th అర్హతతో 21,997 గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ విడుదల | Railway Group D Notification 2026 | Full Details

Notification PDF

Apply Online

రైల్వే కొత్త నోటిఫికేషన్ ఉద్యోగాలకు అన్ని జిల్లాలు, రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page