గ్రామీణ కరెంట్ సబ్ స్టేషన్స్ లో 400 ఉద్యోగాలు | NTPC Notification 2025 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: February 27, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

NTPC Notification 2025:

కేంద్ర ప్రభుత్వ పబ్లిక్ సెక్టార్ యూనియన్ కంపెనీలలో ఒకటైన NTPC నుండి 400 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. మెకానికల్, ఎలక్ట్రికల్ లో BE, BTECH అర్హతలు కలిగి 40% మార్కులు ఉన్న అభ్యర్థులు apply చేసుకోవాలి. 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:

NTPC నుండి విడుదలయిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు అర్హతలు ఉన్న అభ్యర్థులు మార్చి 1st, 2025 తేదీల్లోగా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group

అప్లికేషన్ ఫీజు ఎంత?:

ఆన్లైన్ లో Ntpc ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ₹300/- ఫీజు ఉంటుంది.SC, ST, PWD, మహిళా అభ్యర్థులు, Ex సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.

AP జూనియర్ అసిస్టెంట్ అవుట్ సోర్సింగ్ జాబ్స్ : Any డిగ్రీ

పోస్టులు వివరాలు, అర్హతలు:

NTPC నుండి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి 400 పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ ఉద్యోగాలను కాంట్రాక్టు విధానంలో భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు BE, BTECH అర్హతలు ఉండి 01 సంవత్సరం అనుభవం కలిగిన అభ్యర్థులకు అవకాశం ఉంటుంది.

రైల్వే IRCTC లో పరీక్ష లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | Railway IRCTC Notification 2026 | Full Details

సెలక్షన్ ప్రాసెస్:

దరఖాస్తులు సబ్మిట్ చేసిన అభ్యర్థులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఉద్యోగాలు భర్తీ చేస్తారు. మెరిట్ మార్కులు, అర్హతల్హ్, అనుభవం ఉన్నవారికి ప్రిఫెరెన్సు ఇస్తూ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇస్తారు.

DRDO లో పరీక్ష, ఫీజు లేకుండా జాబ్స్ : Apply

ఎంత వయస్సు ఉండాలి:

18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

శాలరీ వివరాలు:

ntpc ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹55,000/- శాలరీ చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి.

676 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు : Apply

కావాల్సిన సర్టిఫికెట్స్:

పూర్తి చేసిన దరఖాస్తు ఫారం.

ఆదాయపు పన్ను శాఖలో పదో తరగతి అర్హతతో పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | Income Tax Dept. Notification 2026 | Full Details

10th మార్క్స్ మెమో, Be, btech అర్హత సర్టిఫికెట్స్

కుల ధ్రువీకరణ పత్రాలు, స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి

అనుభవం కలిగిన సర్టిఫికెట్స్ ఉండాలి.

ఎలా Apply చెయ్యాలి:

NTPC ఉద్యోగాలకు అర్హతలున్న అభ్యర్థులు ఈ క్రింది లింక్స్ ద్వారా నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group

Notification PDF

10వ తరగతి అర్హతతో MTS Govt జాబ్స్ నోటిఫికేషన్ | CSIR IITR Notification 2026 | Full Details

Apply Online

NTPC ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page