676 పోస్టులతో జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ విడుదల | Freejobsintelugu | IDBI Bank JAM Notification 2025

By: Sivakrishna Bandela

On: February 26, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

676 Junior Assistant Jobs 2025:

కేంద్ర ప్రభుత్వ బ్యాంక్ IDBI బ్యాంక్ నుండి 676 పోస్టులతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణా అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే విధంగా నోటిఫికేషన్ జారీ చేశారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగి 20 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. రాత పరీక్ష, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి దరఖాస్తు చేసుకోగలరు.

నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:

IDBI బ్యాంక్ నుండి విడుదలయిన ఉద్యోగాలకు అర్హతలున్న అభ్యర్థులు ఈ క్రింది తేదీలలోగా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group

ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ మార్చి 1st, 2025
ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ మార్చి 12th, 2025
ఆన్లైన్ టెస్ట్ నిర్వహించే తేదీ ఏప్రిల్ 6th, 2025

ఎంత వయస్సు ఉండాలి:

20 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు OBC అభ్యర్థులకు మరో 03 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

అటవీశాఖలో పరీక్ష, ఫీజు లేకుండా డైరెక్ట్ జాబ్స్ : Apply

రైల్వే IRCTC లో పరీక్ష లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | Railway IRCTC Notification 2026 | Full Details

పోస్టులు వివరాలు, అర్హతలు:

idbi బ్యాంక్ నుండి 676 పోస్టులతో జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలము అప్లై చేసుకోవాలి. తెలుగు భాష వచ్చినవారికి అవకాశం ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు ఎంత?:

జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ₹1,050/- ఫీజు ఉంటుంది. ఇతర SC, ST, PWD అభ్యర్థులకు ₹250/- ఫీజు ఉంటుంది.

సెలక్షన్ చేసే విధానం:

ఆన్లైన్ లో Idbi జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఒక్కటే ఆన్లైన్ కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. పరీక్షలో ఉతీర్నూలు అయిన అభ్యర్థులకు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.

రైల్వేలో 952 పోస్టులతో పరీక్ష, లేకుండా జాబ్స్ : 10th అర్హత

శాలరీ వివరాలు:

Idbi బ్యాంక్ ఉద్యోగాలకు ఎంపిన అయిన అభ్యర్థులకు నెలకు ₹63,000/- వరకు జీతాలు చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి.

ఆదాయపు పన్ను శాఖలో పదో తరగతి అర్హతతో పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | Income Tax Dept. Notification 2026 | Full Details

కావాల్సిన సర్టిఫికెట్స్:

పూర్తి చేసిన దరఖాస్తు ఫారం.

10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్

కుల ధ్రువీకరణ పత్రాలు, స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.

కేబినెట్ సెక్రటేరియట్ లో గవర్నమెంట్ జాబ్స్: 10th అర్హత

ఎలా Apply చెయ్యాలి:

జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు అర్హతలున్న అభ్యర్థులు ఈ క్రింది నోటిఫికేషన్, అప్లికేషన్ లింక్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

10వ తరగతి అర్హతతో MTS Govt జాబ్స్ నోటిఫికేషన్ | CSIR IITR Notification 2026 | Full Details

Join Whats App Group

Notification PDF

Apply Online

ఆంధ్రప్రదేశ్, తెలంగాణా అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page