AP జూనియర్ అసిస్టెంట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు విడుదల | AP Outsourcing Jobs 2025 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: February 27, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP Outsourcing Jobs 2025:

ఆంధ్రప్రదేశ్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి నుండి అవుట్ సోర్సింగ్ విధానంలో జూనియర్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగి 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:

ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి ఐఐటీలో పని చేయడానికి విడుదలయిన జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హతలున్న అభ్యర్థులు ఆన్లైన్ లో 10th మార్చి 2025 తేదీలోగా నోటిఫికేషన్ లో ఇచ్చిన మెయిల్ అడ్రస్ outsourcing_rect@iittp.ac.in కు అప్లికేషన్, డాక్యుమెంట్స్ ని సింగిల్ Pdf చేసి పంపించవలెను.

Join Whats App Group

ఎంత వయస్సు ఉండాలి:

18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. SC, ST, OBC అభ్యర్థులకు వయో పరిమితిలో సదలింపు ఉంటుంది.

DRDO లో పరీక్ష, ఫీజు లేకుండా జాబ్స్ : Apply

332 పోస్టులతో ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ విడుదల | AP High Court notification 2026

పోస్టులు వివరాలు, అర్హతలు:

ఆంధ్రప్రదేశ్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి నుండి అవుట్ సోర్సింగ్ విధానంలో జూనియర్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగినవారు అప్లికేషన్ సబ్మిట్ చెయ్యాలి.

సెలక్షన్ చేసే విధానం:

తిరుపతిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయడానికి విడుదల చేసి పోస్టులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ మార్కులు, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. అన్ని జిల్లాలవారు Apply చేసుకోవచ్చు.

676 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు విడుదల : Apply

అప్లికేషన్ ఫీజు:

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోగలరు.

శాలరీ ఎంత ఉండాలి?:

జూనియర్ అసిస్టెంట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹30,000/- శాలరీ ఉంటుంది. ఇతర అలవెన్సెస్ ఏమీ ఉండవు.

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

అటవీ శాఖలో పరీక్ష, ఫీజు లేకుండా డైరెక్ట్ జాబ్స్ : Apply

కావాల్సిన డాక్యుమెంట్స్:

పూర్తి చేసిన దరఖాస్తు ఫారం

10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్

కుల ధ్రువీకరణ పత్రాలు, స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి

అనుభవం కలిగిన సర్టిఫికెట్స్ ఉండాలి.

ఏపీ మహిళాభివృద్ధి సంస్థలో 10th అర్హతతో పరీక్ష లేకుండా జాబ్స్ | AP Women Development Dept Notification 2026 | Freejobsintelugu

ఎలా Apply చెయ్యాలి:

జూనియర్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు అర్హతలున్న అభ్యర్థులు ఈ క్రింది నోటిఫికేషన్, అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తులు సబ్మిట్ చెయ్యాలి

Join What’s App Group

Notification PDF

ఆంధ్రప్రదేశ్ జూనియర్ అసిస్టెంట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు అన్ని జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Related Posts

Comments are closed.

Translate »

You cannot copy content of this page