కరెంట్ సబ్ పరీక్ష లేకుండా Govt ఉద్యోగాలు | PGCIL Notification 2025 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: March 3, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

PGCIL Notification 2025:

పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి 115 మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్ పోస్టులను భర్తీ చేయడానికి ఉద్యోగాల ప్రకటన జారీ చేయడం జరిగింది. BE, BTECH, BSC ఎలక్ట్రికల్ విభాగాల్లో డిగ్రీ అర్హత కలిగి 18 నుండి 39 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకోవాలి. రాత పరీక్ష లేకుండా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:

pgcil నుండి విడుదలయినా ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హతలున్న అభ్యర్థులు ఈ క్రింది తేదీలలోగా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group

ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ 12th మార్చి 2025
ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ 18th ఫిబ్రవరి 2025

ఎంత వయస్సు ఉండాలి:

ఆన్లైన్ లో Pgcil ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకునే అభ్యర్థులకు 18 నుండి 39 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. రిజర్వేషన్ ఉన్న SC, ST, OBC అభ్యర్థులకు 03 నుండి 05 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

తెలంగాణా ప్రసార భారతిలో ఉద్యోగాలు: Any డిగ్రీ

పోస్టులు వివరాలు, అర్హతలు:

కేంద్ర ప్రభుత్వ సంస్థ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి 115 మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్ పోస్టులను భర్తీ చేయడానికి ఉద్యోగాల ప్రకటన జారీ చేయడం జరిగింది. BE, BTECH, BSC ఎలక్ట్రికల్ విభాగాల్లో డిగ్రీ అర్హత కలిగినవారు అర్హులు.

సైనిక్ స్కూళ్లలో పదవ తరగతి అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ | Sainik School Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

శాలరీ వివరాలు:

పవర్ గ్రిడ్ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹1,00,000/- శాలరీ ఉంటుంది. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ TA, DA, HRA కూడా చెల్లిస్తారు.

బ్యాంక్స్ లో 750 పోస్టులతో నోటిఫికేషన్: Apply

ఎంపిక చేసె విధానం:

Pgcil ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ మార్కులు, అనుభవం ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేసి పోస్టింగ్ ఇస్తారు.

అప్లికేషన్ ఫీజు:

ఆన్లైన్ లో పవర్ గ్రిడ్ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకునే అభ్యర్థులకు ₹500/- ఫీజు ఉంటుంది. ఇతర SC, ST, PWD, Ex సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.

TS గ్రామ పంచాయతీల్లో 14,236 గవర్నమెంట్ జాబ్స్: ఇంటర్

కావాల్సిన సర్టిఫికెట్స్:

పూర్తి చేసిన దరఖాస్తు ఫారం

1300 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | IDBI JAM Notification 2026 | Freejobsintelugu

10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్

కుల ధ్రువీకరణ పత్రాలు, స్టడీ సర్టిఫికెట్స్

age ప్ర్రూఫ్ సర్టిఫికెట్స్, అనుభవం ఉన్న సర్టిఫికెట్స్

ఎలా Apply చెయ్యాలి:

పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి విడుదలయిన ఉద్యోగాలకు అర్హతలున్న అభ్యర్థులు Ee క్రింది నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group

Notification PDF

పోస్టల్ శాఖలో 10th అర్హతతో పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | India Post Recruitment 2026 | Full Details

Apply Online

ఆంధ్రప్రదేశ్, తెలంగాణా అభ్యర్థులు అందరు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోగలరు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page