పంచాయతీ రాజ్ శాఖలో పరీక్ష లేకుండా జాబ్స్ | NIRDPR Notification 2025 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: February 28, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

NIRDPR Notification 2025:

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ & పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ నుండి కాంట్రాక్టు విధానంలో 33 ప్రాజెక్ట్ ఆఫీసర్, జూనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. డిగ్రీ / పీజీ లోని పలు విభాగాల్లో అర్హతలు కలిగి 05 సంవత్సరాల వరకు అనుభవం కలిగి 18 నుండి 60 సంవత్సరాల వరకు వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. రిక్రూట్మెంట్ పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు. రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేసి పోస్టింగ్ ఇస్తారు.

నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:

పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి సంస్థ నుండి విడుదలయిన ఉద్యోగాలకు అర్హతలున్న అభ్యర్థులు మార్చి 19th తేదీలోగా దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group

ఎంత వయస్సు ఉండాలి:

పంచాయతీ రాజ్ శాఖ ఉద్యోగాలకు 18 నుండి 60 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు ధరఖాస్తు చేసుకోగలరు. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు ఎటువంటి వయో పరిమితిలో సదలింపు ఉండదు.

తెలంగాణాసంక్షేమ శాఖలో గవర్నమెంట్ జాబ్స్ : Apply

పోస్టులు వివరాలు, అర్హతలు:

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ & పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ నుండి కాంట్రాక్టు విధానంలో 33 ప్రాజెక్ట్ ఆఫీసర్, జూనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. డిగ్రీ / పీజీ లోని పలు విభాగాల్లో అర్హతలు కలిగి 05 సంవత్సరాల వరకు అనుభవం కలిగినవారు అప్లికేషన్ పెట్టుకోండి.

BSNL లో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | BSNL Jobs Notification 2026 | Full Details

ఎంపిక చేసే విధానం:

గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగాలకు అప్లికేషన్ పవట్టుకున్న అభ్యర్థులము రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. తర్వాత డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి హైదరాబాద్ లోని NIRDPR సంస్థలో పోస్టింగ్ ఇస్తారు.

జనాభా లెక్కల డిపార్ట్మెంట్లో పరీక్ష, ఫీజు లేకుండా జాబ్స్ : Apply

అప్లికేషన్ ఫీజు:

ఆన్లైన్ లో NIRDPR ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ₹300/- ఫీజు ఆన్లైన్ లో చెల్లించాలి. SC, ST, PWD అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.

శాలరీ ఎంత ఉంటుంది:

Nirdpr కాంట్రాక్టు ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹1,00,000/- నుండి ₹1,90,000/- వరకు జీతాలు చెల్లిస్తారు ఇవి కాంట్రాక్టు ఉద్యోగాలు కావున ఇతర అలవెన్సెస్ ఏమీ ఉండవు.

గ్రామీణ కరెంట్ ఆఫీసుల్లో ఉద్యోగాలు : 400 జాబ్స్

కావాల్సిన డాక్యుమెంట్స్:

పూర్తి చేసిన దరఖాస్తు ఫారం

గ్రామీణ పోస్టల్ శాఖలో 28,000+ పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల | India Postal GDS Notification 2026 | Full Details

డిగ్రీ, పీజీ అర్హత సర్టిఫికెట్స్

కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి

స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.

అనుభవం కలిగిన సర్టిఫికెట్స్ ఉండాలి

ఎలా Apply చెయ్యాలి:

పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ నుండి విడుదలయిన ఉద్యోగాలకు అర్హతలున్న అభ్యర్థులు ఈ క్రింది నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group

రైల్వేలో 10th అర్హతతో 21,997 గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ విడుదల | Railway Group D Notification 2026 | Full Details

Notification PDF

Apply Online Link

పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి సంస్థ ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page