BSNL లో పరీక్ష లేకుండా ఉద్యోగాలు | BSNL Notification 2025 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: February 23, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

BSNL Notification 2025:

భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ నుండి 03 లీగల్ కన్సల్టెంట్ పోస్టులను భర్తీ చేయడానికి కాంట్రాక్టు విధానంలో నోటిఫికేషన్ జారీ చేశారు. 3 లేదా 5 సంవత్సరాల LLB కోర్స్చేసిన అభ్యర్థులు 18 నుండి 32 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉన్నట్లయితే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు

ఉద్యోగాల ముఖ్యమైన తేదీలు:

భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ నుండి విడుదలయిన ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తు చేసుకోవాలి.

Join Whats App Group

ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ 18th ఫిబ్రవరి 2025
ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ 14th మార్చి 2025

అప్లికేషన్ ఫీజు ఎంత?:

BSNL ఉద్యోగాలకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ₹500/- ఫీజు ఆన్లైన్ లోనే చెల్లించాలి.

తెలంగాణాలో 14,236 అంగన్వాడీ జాబ్స్ విడుదల: 10th అర్హత

ఉద్యోగాల వివరాలు అర్హతలు:

కేంద్ర ప్రభుత్వ సమాచార శాఖకు సంబందించిన భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ నుండి 03 కన్సల్టెంట్ పోస్టులను కాంట్రాక్టు విధానంలో భర్తీ చేయడానికి అనుభవం కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. LLB డిగ్రీ చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. 03 సంవత్సరాల అనుభవం కూడా ఉండాలి.

సైనిక్ స్కూళ్లలో పదవ తరగతి అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ | Sainik School Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

ఎంత వయస్సు ఉండాలి:

18 నుండి 32 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. రిజర్వేషన్ ఉన్నవారికి సడలింపు ఉంటుంది.

కోర్టుల్లో భారీగా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు: Apply

ఎంపిక చేసే విధానం:

ఆన్లైన్ లో Bsnl లీగల్ కన్సల్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా షార్ట్ లిస్ట్ అయినవారికి ఇంటర్వ్యూ నిర్వహించి, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇస్తారు.

శాలరీ వివరాలు:

Bsnl ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹75,000/- శాలరీ చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్సెస్, బెనిఫిట్స్ ఉంటాయి.

కావాల్సిన సర్టిఫికెట్స్:

పూర్తి చేసిన దరఖాస్తు ఫారం

10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్

1300 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | IDBI JAM Notification 2026 | Freejobsintelugu

కుల ధ్రువీకరణ పత్రాలు

స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.

పశు సంవర్ధక శాఖలో పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలు : Apply

ఎలా Apply చెయ్యాలి:

BSNL నుండి విడుదలయిన ఉద్యోగాలకు అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ క్రింది నోటిఫికేషన్, Apply లింక్స్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు.

Join What’s App Group

Notification PDF.

పోస్టల్ శాఖలో 10th అర్హతతో పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | India Post Recruitment 2026 | Full Details

Apply Online

BSNL ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page