కోర్టుల్లో భారీగా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు | SCI Notification 2025 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: February 22, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Jr.Assistant Court Jobs 2025:

సుప్రీం కోర్టు ఆఫ్ ఇండియా నుండి 241 జూనియర్ అసిస్టెంట్ కోర్టు ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:

సుప్రీం కోర్టు నుండి విడుదలయిన జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group

ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ 5th ఫిబ్రవరి 2025
ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ 3rd మార్చి 2025

అప్లికేషన్ ఫీజు:

ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకునే అభ్యర్థులు ₹1000/- ఫీజు చెల్లించాలి, ₹250/- SC, ST, Ex సర్వీస్ మెన్ అభ్యర్థులు ఆన్లైన్ లో ఫీజు చెల్లించాలి.

పశు సంవర్ధక శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ : Apply

రైల్వే IRCTC లో పరీక్ష లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | Railway IRCTC Notification 2026 | Full Details

పోస్టులు వివరాలు, అర్హతలు:

సుప్రీం కోర్టు ఆఫ్ ఇండియా నుండి 241 జూనియర్ అసిస్టెంట్ కోర్టు ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

ఎంపిక చేసే విధానం:

సుప్రీం కోర్టు ఆఫ్ ఇండియా నుండి విడుదలయిన ఉద్యోగాలకు రాత పరీక్ష పెడతారు. పరీక్షలో 100 ప్రశ్నలు వస్తాయి (50 జనరల్ ఇంగ్లీష్ ప్రశ్నలు, 25 జనరల్ అప్టిట్యూడ్ ప్రశ్నలు, 25 జనరల్ నౌలెడ్జి ప్రశ్నలు) కంప్యూటర్ నౌలెడ్జి టెస్ట్. టైపింగ్ టెస్ట్, డిస్క్రిప్టివ్ టెస్ట్ నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇస్తారు.

ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ లో ఉద్యోగాలు : Apply

ఎంత వయస్సు ఉండాలి:

18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. SC, st అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు మరో 03 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

శాలరీ వివరాలు:

కోర్టుల్లో జూనియర్ కోర్టు అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹70,000/- శాలరీ చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్సెస్, బెనిఫిట్స్ ఉంటాయి.

ఆదాయపు పన్ను శాఖలో పదో తరగతి అర్హతతో పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | Income Tax Dept. Notification 2026 | Full Details

కావాల్సిన సర్టిఫికెట్స్:

పూర్తి చేసిన దరఖాస్తు ఫారం

10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్

కుల ధ్రువీకరణ పత్రాలు, స్టడీ సర్టిఫికెట్స్

వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు : Apply

ఎలా Apply చెయ్యాలి:

కోర్టు జూనియర్ అసిస్టెంట్ గవర్నమెంట్ జాబ్స్ కి అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ క్రింది నోటిఫికేషన్, అప్లై లింక్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

10వ తరగతి అర్హతతో MTS Govt జాబ్స్ నోటిఫికేషన్ | CSIR IITR Notification 2026 | Full Details

Join Whats App Group

Notification PDF

Apply Online

జూనియర్ కోర్టు అసిస్టెంట్ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page