కరెంట్ సబ్ స్టేషన్స్ లో పరీక్ష లేకుండా Govt జాబ్స్ | PGCIL Notification 2025 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: February 20, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

PGCIL Notification 2025:

కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సరఫరాల సంస్థ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి 115 డిప్యూటీ మేనేజర్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేసి పోస్టింగ్ ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:

పవర్ గ్రిడ్ కార్పొరేషన్ నుండి విడుదలయిన ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Join Whats App Group

ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ 18th ఫిబ్రవరి 2025
ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ 12th మార్చి 2025

పోస్టులు వివరాలు, వాటి అర్హతలు:

కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సరఫరాల సంస్థ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి 115 డిప్యూటీ మేనేజర్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. అనుభవం కూడా ఉండాలి.

4,500+ పోస్టులతో బ్యాంకుల్లో గవర్నమెంట్ జాబ్స్ : Apply

సెలక్షన్ ప్రాసెస్:

విద్యుత్ శాఖలో ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. అన్ని రాష్ట్రాల వారికి వారి సొంత రాష్ట్రంలోనే జాబ్ లొకేషన్ ఉంటుంది.

పోస్టల్ శాఖలో 10th అర్హతతో పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | India Post Recruitment 2026 | Full Details

ఎంత వయస్సు ఉండాలి:

18 నుండి 39 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు మరో 03 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

శాలరీ వివరాలు:

PGCIL ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹1,13,000/- వరకు జీతాలు చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్సెస్, బెనిఫిట్స్ ఉంటాయి.

సికింద్రాబాద్ రైల్వేలో 2,352 గవర్నమెంట్ జాబ్స్ : 10th అర్హత

అప్లికేషన్ ఫీజు:

ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ₹500/- ఫీజు చెల్లించాలి. ఇతర SC, ST, అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.

కావాల్సిన సర్టిఫికెట్స్:

పూర్తి చేసిన దరఖాస్తు చేసుకోగలరు.

ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అర్హత సర్టిఫికెట్స్, అనుభవం కలిగిన సర్టిఫికెట్స్

సికింద్రాబాద్ రైల్వే లో 11,000+ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | RRB Secunderabad Railway Notification 2026 | Full Details

కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.

స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 2,931 ఉద్యోగాలు : Any డిగ్రీ

ఎలా Apply చెయ్యాలి:

పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో విడుదల ఉద్యోగాలకు అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ క్రింది లింక్స్ ద్వారా నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group

Notification PDF

పరీక్ష లేకుండా విద్యుత్ శాఖలో 515 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | NTPC EET Notification 2026 | Full Details

Apply Online Link.

కరెంట్ ఆఫీసుల్లో ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page