ఆంధ్రా బ్యాంక్, యూనియన్ బ్యాంకుల్లో 2,931 పోస్టులతో నోటిఫికేషన్ | UBI Notification 2025 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: February 19, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

UBI Notification 2025:

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి 2,931 పోస్టులతో అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగి 20 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. రాత పరీక్ష, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. తెలుగు భాష చదవడం, రాయడం వచ్చినవారికి అవకాశం ఉంటుంది. నోటిఫికేషన్ పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

ఉద్యోగాల ముఖ్యమైన తేదీలు:

యూనియన్ బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్ నుండి విడుదలయిన అప్రెంటీస్ ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group

ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ 19th ఫిబ్రవరి 2025
ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ 5th మార్చి 2025

ఎంత వయస్సు ఉండాలి:

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగాలకు 20 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. SC, ST, OBC అభ్యర్థులకు మరో 03 నుండి 05 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

జూనియర్ సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలు : 10+2 అర్హత

పోస్టులు వివరాలు, వాటి అర్హతలు:

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి 2,931 పోస్టులతో అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు.

332 పోస్టులతో ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ విడుదల | AP High Court notification 2026

సెలక్షన్ చేసే విధానం:

UBI బ్యాంక్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష, లోకల్ లాంగ్వేజ్ ప్రాఫిషయన్సీ టెస్ట్ నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. రాత పరీక్షలో అప్టిట్యూడ్, రీసనింగ్, ఇంగ్లీష్, జనరల్ నౌలెడ్జి నుండి 100 ప్రశ్నలు, 100 మార్కులకు వస్తాయి. అందులో అర్హత పొందినవారికి తెలుగు భాషపై పరీక్ష ఉంటుంది.

NCL 1765 జాబ్స్ నోటిఫికేషన్ : 10+2,Any డిగ్రీ అర్హత

అప్లికేషన్ ఫీజు:

ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకునే అభ్యర్థులలో UR, OBC అభ్యర్థులకు ₹800/-, మహిళలకు, SC, ST కి ₹600/-, PWD అభ్యర్థులకు మరో ₹400/- ఫీజు ఉంటుంది. ఆన్లైన్ లోనే ఫీజు చెల్లించాలి.

శాలరీ వివరాలు:

UBI అప్రెంటీస్ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు ₹15,000/- స్టైపెండ్ ఉంటుంది. ఇతర అల్లఓన్సెస్ ఏమీ ఉండవు.

కావాల్సిన డాక్యుమెంట్స్:

పూర్తి చేసిన దరఖాస్తు ఫారం

10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

కుల ధ్రువీకరణ పత్రాలు, స్టడీ సర్టిఫికెట్స్

రెసిడెన్సీ సర్టిఫికెట్స్ ఉండాలి.

ఏపీ సంక్షేమ శాఖలో అవుట్ సోర్సింగ్ జాబ్స్ : 10th అర్హత

ఎలా Apply చెయ్యాలి:

ఆంధ్రా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి విడుదల ఉద్యోగాలకు అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ క్రింది లింక్స్ ద్వారా నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group.

ఆంధ్రా బ్యాంక్, UBI బ్యాంక్ జాబ్స్ Full డీటెయిల్స్

ఏపీ మహిళాభివృద్ధి సంస్థలో 10th అర్హతతో పరీక్ష లేకుండా జాబ్స్ | AP Women Development Dept Notification 2026 | Freejobsintelugu

Notification PDF

Apply Online

ఆంధ్రా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ నుండి విడుదలయిన ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు apply చేసుకోవచ్చు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Related Posts

Translate »

You cannot copy content of this page