AP స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో 10th అర్హతతో ఉద్యోగాలు | AP WDCW Notification 2025 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: February 19, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP WDCW Notification 2025:

ఆంధ్రప్రదేశ్ స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో 12 హెల్పర్, హౌస్ కీపర్, కుక్, హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్, పార్ట్ టైం టీచర్స్ పోస్టులను అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 7th, 10th, డిగ్రీ అర్హత కలిగి 30 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా మెరిట్ మార్కులు, అనుభవం, అర్హతల ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

ఉద్యోగాల ముఖ్యమైన తేదీలు:

AP స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో విడుదలయిన అవుట్ సోర్సింగ్, పార్ట్ టైం ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోగలరు.

Join What’s App Group

ఆఫ్ లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ 18th ఫిబ్రవరి 2025
ఆఫ్ లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ 25th ఫిబ్రవరి 2025

ఎంత వయస్సు ఉండాలి:

అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 30 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు వయో పరిమతిలో సదలింపు ఉంటుంది.

AP ఫీల్డ్ డేటా ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు : Apply

TTD సంస్థలో 303 Govt జాబ్స్ నోటిఫికేషన్స్ విడుదల | TTD SVIMS Notification 2026 | Freejobsintelugu

పోస్టులు వివరాలు, వాటి అర్హతలు:

ఆంధ్రప్రదేశ్ స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో 12 హెల్పర్, హౌస్ కీపర్, కుక్, హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్, పార్ట్ టైం టీచర్స్ పోస్టులను అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 7th, 10th, డిగ్రీ అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు.

సెలక్షన్ చేసే విధానం:

Ap స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష, ఫీజు లేకుండా మెరిట్ మార్కులు, అర్హతలు, అనుభవం, వయస్సు ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇస్తారు.

ఎయిర్ పోర్టుల్లో జూనియర్ అసిస్టెంట్ Govt జాబ్స్

శాలరీ వివరాలు:

ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹7,000/- నుండి ₹10,000/- వరకు జీతాలు చెల్లిస్తారు. ఇతర అలవెన్సెస్ ఏమీ ఉండవు.

అప్లికేషన్ ఫీజు:

దరఖాస్తు సబ్మిట్ చెయ్యడానికి ఎటువంటి ఫీజు లేదు అన్ని రకాల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు

332 పోస్టులతో ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ విడుదల | AP High Court notification 2026

కావాల్సిన సర్టిఫికెట్స్:

పూర్తి చేసిన దరఖాస్తు ఫారం

7th, 10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్

స్టడీ సర్టిఫికెట్స్, కుల ధ్రువీకరణ పత్రాలు

అనుభవం కలిగిన సర్టిఫికెట్స్ ఉండాలి.

CBI లో 1,040 గవర్నమెంట్ జాబ్స్ విడుదల

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

ఎలా Apply చెయ్యాలి:

Ap స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఉద్యోగాలకు ఈ క్రింది లింక్స్ ద్వారా నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group

Notification & Application

AP వెల్ఫేర్ డిపార్ట్మెంట్ WDCW ఉద్యోగాలకు అన్ని జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page