3,000+ పోస్టులతో 10th, ఇంటర్వారికి భారీగా Govt జాబ్స్ | AIIMS CRE Notification 2025 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: January 9, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AIIMS CRE Notification 2025:

అల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) నుండి 3,000+ గ్రూప్ సి, గ్రూప్ డి పోస్టుల భర్తీ అన్ని రాష్ట్రాల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. 10th, ఇంటర్ డిగ్రీ అర్హత కలిగి 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినఅభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ లో రాత పరీక్ష, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. ఆంధ్రప్రదేశ్ Aiims మంగళగిరి, Aiims బిబినగర్ తెలంగాణాలో పోస్టింగ్ ఇస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

ఉద్యోగాల ముఖ్యమైన తేదీలు:

Aiims నుండి విడుదలయిన 3,000+ ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తు చేసుకోగలరు…

Join Whats App Group

ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ జనవరి 7th, 2025
ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ జనవరి 31st, 2025
రాత పరీక్ష తేదీలు ఫిబ్రవరి 26th – 28th, 2025

పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:

అల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) నుండి 3,000+ గ్రూప్ సి, గ్రూప్ డి పోస్టుల భర్తీ అన్ని రాష్ట్రాల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. 10th, ఇంటర్ డిగ్రీ అర్హత కలిగినవారు అర్హులు. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీస్ అసిస్టెంట్, అటెండర్, ఇతర ఉద్యోగాలను విడుదల చేశారు.

గ్రామీణ సహకార సంస్థల్లో 251 గవర్నమెంట్ జాబ్స్ : Apply

సెలక్షన్ ప్రాసెస్:

ఆన్లైన్ లో Aiims ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఫిబ్రవరి 26 నుండి 28 తేదీలవరకు రాత పరీక్షలు నిర్వహించి తర్వాత స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగాలు ఇస్తారు.

BSNL లో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | BSNL Jobs Notification 2026 | Full Details

అప్లికేషన్ ఫీజు :

ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ₹3,000/- ఫీజు చెల్లించాలి. SC, ST, EWS అభ్యర్థులకు ₹2400/- ఫీజు ఉంటుంది. PWD అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు, వారు ఉచితంగా Apply చేసుకోవచ్చు.

తెలంగాణ సిటీ పోలీస్ కమీషనరేట్లో 191 SPO ఉద్యోగాలు : Apply

ఎంత వయస్సు ఉండాలి:

18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

శాలరీ వివరాలు:

ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹25,000/- నుండి ₹70,000/- శాలరీస్ ఉంటాయి ఇతర అన్ని రకాల అలవెన్సెస్ TA, DA, HRA వంటి అలవెన్సెస్ కూడా ఉంటాయి.

గురుకులాల్ల్ పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలు : No Exam

ఉండవలసిన సర్టిఫికెట్స్:

ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకునే అభ్యర్థులు ఈ క్రింది సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి

గ్రామీణ పోస్టల్ శాఖలో 28,000+ పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల | India Postal GDS Notification 2026 | Full Details

పూర్తి చేసిన అప్లికేషన్ ఫారం

10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్

స్టడీ, కుల ధ్రువీకరణ పత్రాలు

ఎలా Apply చెయ్యాలి:

నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే నోటిఫికేషన్, Apply లింక్స్ ద్వారా వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group

Notification PDF

రైల్వేలో 10th అర్హతతో 21,997 గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ విడుదల | Railway Group D Notification 2026 | Full Details

Apply Online

Aiims 3,000+ ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page