10th అర్హతతో 508 Govt ఉద్యోగాలు విడుదల | NALCO JOT Notification 2024 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: December 22, 2024

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

MALCO JOT Notification 2024:

నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ నుండి 508 పోస్టులతో జూనియర్ ఆఫీసర్ ట్రైనీ, ఆపరేటర్, ఫార్మసిస్ట్, నర్స్, లేబరేటరీ టెక్నీషియన్ గ్రేడ్ 3, డ్రెస్సెర్ కమ్ ఫస్ట్ ఐడీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేశారు. 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 10th, 10+2,డిగ్రీ, నర్సింగ్, ఫార్మసిస్ట్,MLT, DMLT అర్హతలు ఉన్నవారు అర్హులు. రాత పరీక్ష, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

ఉద్యోగాలకు అప్లికేషన్ చేసే ముఖ్యమైన తేదీలు:

NALCO ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తు చేసుకోవాలి.

అప్లికేషన్ ప్రారంభ తేదీ : 31st డిసెంబర్ 2024

అప్లికేషన్ ఆఖరు తేదీ : 21st జనవరి 2025

ఆన్లైన్ లోనే దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పులు దొర్లకుండా అప్లికేషన్స్ పెట్టుకోవాలి.

Join Whats App Group

BSNL లో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | BSNL Jobs Notification 2026 | Full Details

పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:

నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ నుండి 508 పోస్టులతో జూనియర్ ఆఫీసర్ ట్రైనీ, ఆపరేటర్, ఫార్మసిస్ట్, నర్స్, లేబరేటరీ టెక్నీషియన్ గ్రేడ్ 3, డ్రెస్సెర్ కమ్ ఫస్ట్ ఐడీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేశారు. 10th, 10+2,డిగ్రీ, నర్సింగ్, ఫార్మసిస్ట్,MLT, DMLT అర్హతలు ఉన్నవారు అర్హులు.

ఏపీలో పరీక్ష, ఫీజు లేకుండా కంప్యూటర్ ఆపరేటర్ జాబ్స్ : 10th అర్హత

ఎంత వయస్సు కలిగి ఉండాలి:

Nalco సంస్థ ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకునే అభ్యర్థులకు 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాలు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం:

Nalco ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మొదటగా 100 మార్కులకు 120 నిముషాల పాటు ఆన్లైన్ CBT పరీక్ష నిర్వహించడం ద్వారా షార్ట్ లిస్ట్ చేస్తారు. తర్వాత పోస్ట్ ప్రిఫెరెన్సుని బట్టి అభ్యర్థులకు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.

గ్రామీణ ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలు: No Exam

అప్లికేషన్ ఫీజు ఎంత:

ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులలో జనరల్ /OBC, EWS అభ్యర్థులు ₹100/- ఫీజు చెల్లించాలి. ఇతర SC, ST, pwd అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు వారు ఉచితంగా దరఖాస్తు చేసుకోగలరు.

గ్రామీణ పోస్టల్ శాఖలో 28,000+ పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల | India Postal GDS Notification 2026 | Full Details

శాలరీ వివరాలు:

Nalco గవర్నమెంట్ జాబ్స్ కి ఎంపిక అయిన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి ₹35,000/- నుండి ₹50,000/- వరకేజ్ జీతాలు ఉంటాయి. TA, DA, HRA వంటి అన్ని రకాల అలవెన్సెస్, బెనిఫిట్స్ ఉంటాయి.

కావాల్సిన సర్టిఫికెట్స్:

ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకునే అభ్యర్థులు ఈ క్రింద డాక్యుమెంట్స్ కలిగి ఉండాలి

10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి

స్టడీ, కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.

AP మంత్రుల పేషిల్లో ఉద్యోగాలు విడుదల : Apply

రైల్వేలో 10th అర్హతతో 21,997 గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ విడుదల | Railway Group D Notification 2026 | Full Details

ఎలా apply చేసుకోవాలి:

Nalco సంస్థ ఉద్యోగాల సమాచారం చూసిన తర్వాత అర్హతలు ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్, apply లింక్స్ ద్వారా అప్లికేషన్ సబ్మిట్ చెయ్యండి

Join Whats App Group

Notification PDF

Apply Online Link.

NALCO ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page