C-MET Notification 2024:
సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ నుండి 02 ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. ఎటువంటి Exam, ఫీజు లేకుండా మెరిట్ మార్కులు, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగి 18 నుండి 28 సంవత్సరాల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. వెంటనే జాబ్ కావాలి, నాకు జాబ్ లేదు అనుకునేవారు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు. నోటిఫికేషన్ లోని అర్హతలు, వయస్సు, జీతాలు వివరాలు చూసి వెంటనే అప్లికేషన్స్ సబ్మిట్ చేసుకోగలరు.
ముఖ్యమైన అప్లికేషన్ తేదీలు:
గ్రామీణ ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఈ క్రింద తెలిపిన తేదీలలోగా దరఖాస్తు చేసుకోగలరు.
అర్హతలు ఉన్న ఇండియన్ సిటిజన్స్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా అభ్యర్థులు 7th జనవరి 2025 తేదీలోగా దరఖాస్తులు సబ్మిట్ చేసుకోగలరు. జనవరి 7, 2025 ణ ఇంటర్వ్యూ నిర్వహించి సెలక్షన్ చేస్తారు.
పోస్టులు వివరాలు, వాటి అర్హతలు:
హైదరాబాద్ లోని సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ నుండి 02 ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగినవారు, ముఖ్యంగా BSC ఫిజిక్స్, కెమిస్ట్రీ, డిప్లొమా అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
AP మంత్రుల పెషిల్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు : No Exam
ఎంత వయస్సు కలిగి ఉండాలి:
C-MTET డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులకు 18 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాల వయో పరిమితిలో సదలింపు ఉంటుంది.
ఎంపిం విధానం:
C-MET హైదరాబాద్ ఉద్యోగాలకు రాత పరీక్ష, ఫీజు లేకుండా జనవరి 7th, 2025 తేదీన హైదరాబాద్ లో వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. మెరిట్ మార్కులు, జాబ్ పట్ల అవగాహన ఉంటే చాలు
ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు : No Exam
ఎంత శాలరీ ఉంటుంది:
C-MET ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹26,000/- జీతాలు చెల్లిస్తారు. ఇవి కాంట్రాక్టు ఉద్యోగాలు అయినందుణ ఇతర అలవెన్సెస్, బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
అప్లికేషన్ ఫీజు:
దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు, అన్ని కేటగిరీల అభ్యర్థులు ఫీజు లేకుండా దరఖాస్తు చేసుకోగలరు.
అప్లికేషన్ కు కావాల్సిన సర్టిఫికెట్స్:
పూర్తి చేసిన అప్లికేషన్ ఫారం
డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్, ఏజ్ ప్రూఫ్ సర్టిఫికెట్స్, స్టడీ, కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.
సికింద్రాబాద్ రైల్వే ల్లో 1642 గవర్నమెంట్ జాబ్స్ : 10th అర్హత
ఎలా Apply చెయ్యాలి:
నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసిన తర్వాత ee క్రింది లింక్స్ ద్వారా నోటిఫికేషన్ పిడిఎఫ్, అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
Notification & Application Form
C-MET ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.