ESIC 608 గ్రేడ్ 2 Govt జాబ్స్ నోటిఫికేషన్ విడుదల | ESIC IMO Notification 2024 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: December 20, 2024

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

ESIC Notification 2024:

ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ESIC నుండి 608 మెడికల్ ఆఫీసర్స్ గ్రేడ్ 2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి MBBS డిగ్రీ అర్హతతో పాటు రోటటింగ్ ఇంటర్న్షిప్ పూర్తి చేసి ఉండాలి. అలాగే Upsc ప్రతి సంవత్సరం నిర్వహించే కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎక్సమినేషన్ 2022, 2023 లో అర్హత పొందిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తులు చేసుకోగలరు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి దరఖాస్తు చేసుకోగలరు.

ఉద్యోగాల ముఖ్యమైన తేదీలు:

ESIC నుండి 608 పోస్టులతో విడుదలయిన ఈ ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకోగలరు.

ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ : 19th డిసెంబర్ 2024

ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ : 31st జనవరి 2024

ఆన్లైన్ లోనే అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.

Join Whats App Group

BSNL లో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | BSNL Jobs Notification 2026 | Full Details

పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:

ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ESIC నుండి 608 మెడికల్ ఆఫీసర్స్ గ్రేడ్ 2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు.MBBS డిగ్రీ అర్హతతో పాటు రోటటింగ్ ఇంటర్న్షిప్ పూర్తి చేసి ఉండాలి. అలాగే Upsc ప్రతి సంవత్సరం నిర్వహించే కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎక్సమినేషన్ 2022, 2023 లో అర్హత పొందిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తులు చేసుకోగలరు.

TCS లో 608 పోస్టులకు నోటిఫికేషన్: No Exam

ఎంత వయస్సు ఉండాలి:

ESIC ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. SC, ST, OBC అభ్యర్థులు వయో పరిమితిలో 05,03 సంవత్సరాల చొప్పున సడలింపు ఉంటుంది.

సెలక్షన్ ప్రాసెస్ :

ESIC ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా Upsc నిర్వహించే కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ రాత పరీక్ష 2022, 2023 లో అర్హత పొందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. ఆ అర్హత ఉన్న అభ్యర్థులకు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.

తెలంగాణా అటవీ శాఖలో 2,108 Govt జాబ్స్ : 10th, ఇంటర్

శాలరీ వివరాలు:

ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹65,000 /- వరకు శాలరీస్ ఉంటాయి. TA, DA, HRA వంటి అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి.

గ్రామీణ పోస్టల్ శాఖలో 28,000+ పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల | India Postal GDS Notification 2026 | Full Details

అప్లికేషన్ ఫీజు:

దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు

కావాల్సిన సర్టిఫికెట్స్:

ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకోవడానికి ఈ క్రింది సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి.

10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి

కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.

స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.

రైల్వే గ్రూప్ D ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల: 32,438 జాబ్స్

రైల్వేలో 10th అర్హతతో 21,997 గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ విడుదల | Railway Group D Notification 2026 | Full Details

ఎలా Apply చెయ్యాలి:

నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group

Notification PDF

Apply Online Link

ESIC ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోగలరు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page