గ్రామీణ SBI బ్యాంకుల్లో తెలుగు వచ్చినవారికి 13,735 Govt జాబ్స్ | SBI Clerk Notification 2024 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: December 16, 2024

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

SBI 13,735 Govt Jobs Notification 2024:

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI నుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణాతో పాటు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే విధంగా 13,735 క్లర్క్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. 20 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రిలిమ్స్, మెయిన్స్ రాత పరీక్ష నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోవాలి.

ఉద్యోగాల ముఖ్యమైన తేదీలు:

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI నుండి విడుదలయిన ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోపు దరఖాస్తు చేసుకోవాలి.

అప్లికేషన్ ప్రారంభ తేదీ : 17th డిసెంబర్ 2024

అప్లికేషన్ ఆఖరు తేదీ : 7th జనవరి 2025

ఆన్లైన్ లో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.

Join Whats App Group

పోస్టల్ శాఖలో 10th అర్హతతో పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | India Post Recruitment 2026 | Full Details

పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:

SBI నుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణాతో పాటు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే విధంగా 13,735 క్లర్క్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

AP రేషన్ షషాప్స్ లో ఇంటర్ అర్హతతో Govt జాబ్స్

ఎంత వయస్సు ఉండాలి:

29 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాల వయస్సు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

సెలక్షన్ ప్రాసెస్:

SBI ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఫిబ్రవరిలో ప్రిలిమ్స్ రాత పరీక్ష, మార్చి లేదా ఏప్రిల్ లో మెయిన్స్ రాత పరీక్ష నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. రాత పరీక్షలో అప్టిట్యూడ్, రీసనింగ్, ఇంగ్లీష్, Gk వంటి సబ్జక్ట్స్ నుండి ప్రశ్నలు వస్తాయి. 1/4th నెగటివ్ మార్క్స్ ఉంటాయి.

TS లోని అన్ని జిల్లాలవారికి 10+2 అర్హతతో Govt జాబ్స్

అప్లికేషన్ ఫీజు వివరాలు:

ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ₹750/- ఫీజు చెల్లించాలి. SC, ST, PWD అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.

సికింద్రాబాద్ రైల్వే లో 11,000+ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | RRB Secunderabad Railway Notification 2026 | Full Details

శాలరీ వివరాలు:

ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹40,000/- జీతాలు చెల్లిస్తారు. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు కావున TA, DA, HRA వంతు అన్ని రకాల వసతులు కల్పిస్తారు.

కావాల్సిన సర్టిఫికెట్స్:

ఆన్లైన్ లో అప్లై చేసుకునే అభ్యర్థులకు ఈ క్రింది సర్టిఫికెట్స్ ఉండాలి

రీసెంట్ పాస్ పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్

లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ , హ్యాండ్ రిటన్ డిక్లరేషన్, Signature ఉండాలి

స్టడీ సర్టిఫికెట్స్, కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.

ఫుడ్ డిపార్ట్మెంట్ లో 178 Govt జాబ్స్

పరీక్ష లేకుండా విద్యుత్ శాఖలో 515 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | NTPC EET Notification 2026 | Full Details

ఎలా Apply చెయ్యాలి:

నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసిన తర్వాత నోటిఫికేషన్ pdf, అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని

Join Whats App Group

Notification PDF

Apply Online Link

SBI లోని ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page