దక్షిణ మధ్య రైల్వేలో 10th, ఇంటర్ అర్హతతో Govt జాబ్స్ | SCR Railway Notification 2024 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: December 16, 2024

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

SCR Railway Notification 2024:

దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్, గుంటూరు, గుంతకల్లు, విజయవాడ లొకేషన్స్ లో పని చేయడానికి 10th, ఇంటర్ అర్హతతో 14 గ్రూప్ C, గ్రూప్ D ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేశారు. రాత పరీక్ష నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది. స్కౌట్స్, గైడ్స్ కోటాలో విడుదలయిన 14 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే 18 నుండి 33 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. సొంత రాష్ట్రంలోని రైల్వే డివిజన్స్ పరిధిలో పోస్టింగ్స్ ఇస్తారు. నోటిఫికేషన్ లో పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

SCR రైల్వే జాబ్స్ – ముఖ్యమైన తేదీలు:

సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ నుండి విడుదలయిన ఈ ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తు చేసుకోగలరు.

ఆన్లైన్ అప్లికేషన్స్ ప్రారంభ తేదీ : 23rd నవంబర్ 2024

ఆన్లైన్ అప్లికేషన్స్ ఆఖరు తేదీ : 22nd డిసెంబర్ 2024.

Join What’s App Group

ఉద్యోగాల వివరాలు, వాటి యొక్క అర్హతలు:

విజయవాడ, గుంటూరు, సికింద్రాబాద్ డివిజన్స్ లో పని చేయడానికి స్కౌట్స్ & గైడ్స్ కోటాలో 14 గ్రూవ్ C, గ్రూప్ D పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. 10th, ఇంటర్ అర్హతతో పాటు స్కౌట్స్, గైడ్స్ కోటా అర్హతలు కలిగి ఉండాలి.

పోస్టల్ శాఖలో 10th అర్హతతో పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | India Post Recruitment 2026 | Full Details

TTD లో కొత్తగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు: Apply

ఎంత వయస్సు ఉండాలి:

18 నుండి 33 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 93 సంవత్సరాల వయో పరిమితిలో సదలింపు ఉంటుంది.

ఎంపిక విధానం:

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 40 మార్కులకు ఆబ్జెక్టివ్ టైప్ విధానంలో ప్రశ్నలు వస్తాయి. అలాగే స్కౌట్స్, గైడ్స్ కోటా అర్హత కలిగిన అభ్యర్థులకు మరి కొన్ని మార్కులు కేటాయించి ఉద్యోగాలు మెరిట్ మార్కులు వచ్చినవారిని ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు.

TS జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అవుట్ సోర్సింగ్ జాబ్స్

అప్లికేషన్ ఫీజు వివరాలు:

ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ₹500/- ఫీజు ఉంటుంది. SC, ST అభ్యర్థులకు ₹400/- ఫీజు ఉంటుంది. ఆన్లైన్ లోనే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.

ఎంత శాలరీ ఇస్తారు:

SCR రైల్వే ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹45,000/- వరకు జీతాలు ఉంటాయి. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు అయినoదున TA, DA, HRA వంటి అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి:

సికింద్రాబాద్ రైల్వే లో 11,000+ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | RRB Secunderabad Railway Notification 2026 | Full Details

ఉండవలసిన సర్టిఫికెట్స్:

10th, ఇంటర్ మార్క్స్ మేమోలు ఉండాలి.

స్టడీ సర్టిఫికెట్స్, కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి

స్కౌట్స్, గైడ్స్ కోటా సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి.

ESIC లో 4,200+ Govt జాబ్స్ : 10th అర్హత

ఎలా Apply చెయ్యాలి:

అర్హతలు కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్, అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group

పరీక్ష లేకుండా విద్యుత్ శాఖలో 515 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | NTPC EET Notification 2026 | Full Details

Notification PDF

Apply Online

సౌత్ సెంట్రల్ రైల్వే ఉద్యోగాలకు తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page