విద్యుత్ సరఫరాల కేంద్రంలో ట్రైనింగ్ ఇచ్చి Govt జాబ్స్ | PGCIL Notification 2024 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: December 11, 2024

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

PGCIL Notification 2024:

విద్యుత్ సరఫరాల సంస్థ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి 71 ట్రైనీ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. రాత పరీక్ష లేకుండా UGC NET స్కోర్ ఆధారంగా గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. కనీసం 60% మార్కులతో డిప్లొమా, డిగ్రీ, పీజీ అర్హతతో పాటు యూజీసీ నెట్ స్కోర్ కలిగినవారు అర్హులు. 18 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఉద్యోగాల ప్రకటనలోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

ఉద్యోగాల ముఖ్యమైన తేదీలు:

పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ : 4th డిసెంబర్ 2024

ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ : 24th డిసెంబర్ 2024

ఆన్లైన్ లోనే అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.

Join Whats App Group

సైనిక్ స్కూళ్లలో పదవ తరగతి అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ | Sainik School Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

పోస్టుల వివరాలు, అర్హతలు:

పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి 71 ట్రైనీ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు.ఎన్విరాన్మెంట్ మానేజ్మెంట్, సోషల్ మానేజ్మెంట్, HR, PR వంటి పోస్టులు ఉన్నాయి.కనీసం 60% మార్కులతో డిప్లొమా, డిగ్రీ, పీజీ అర్హతతో పాటు యూజీసీ నెట్ స్కోర్ కలిగినవారు అర్హులు.

NIACL 500 Govt జాబ్స్ విడుదల : Apply

ఎంత వయస్సు ఉండాలి:

18 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాల వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

సెలక్షన్ ప్రాసెస్ ఎలా చేస్తారు:

ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకున్న అభ్యర్థులకు మళ్ళీ రాత పరీక్ష లేకుండా యూజీసీ నెట్ స్కోర్ కలిగిన వారికి గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేసి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.

గ్రామీణ సహకార సంస్థల్లో గవర్నమెంట్ జాబ్స్ : Apply

శాలరీ వివరాలు:

ఎంపిక అయిన అభ్యర్థులకు మొదటగా ట్రైనింగ్ లో ₹45,000/-, ట్రైనింగ్ తర్వాత ₹80,000/- శాలరీస్ ఉంటాయి. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు కావున TA, DA, HRA, PF వంటి అన్ని రకాల బెనిఫిట్స్ కల్పిస్తారు.

1300 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | IDBI JAM Notification 2026 | Freejobsintelugu

అప్లికేషన్ ఫీజు:

ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకునే అభ్యర్థులు ₹500/- చెల్లించాలి. SC, ST, PWD, Ex servicemen అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. ఉచితంగా దరఖాస్తు చేసుకోగలరు.

కావాల్సిన సర్టిఫికెట్స్:

10th, డిప్లొమా, డిగ్రీ, పీజీ సర్టిఫికెట్స్ ఉండాలి

యూజీసీ నెట్ స్కోర్ కార్డు కలిగి ఉండాలి.

స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి

కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.

కోర్టుల్లో భారీగా గవర్నమెంట్ జాబ్స్

పోస్టల్ శాఖలో 10th అర్హతతో పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | India Post Recruitment 2026 | Full Details

ఎలా Apply చెయ్యాలి:

ఉద్యోగాల వివరాలు చూసిన తర్వాత నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group

Notification PDF

Apply Online

విద్యుత్ సరఫరాల సంస్థ ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page