రైల్వేlo 7,438 పోస్టులతో 10th, 10+2 వారికి జాబ్స్ | Railway Recruitment 2024 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: November 15, 2024

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Railway Recruitment 2024:

రైల్వే డిపార్ట్మెంట్ కు సంబందించిన నార్త్ వెస్టర్న్ రైల్వే, నార్త్ ఈస్ట్ ఫ్రంటిర్ రైల్వే జోన్ల నుండి 7,438 పోస్టులతో అప్రెంటీస్ ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశాడు. 15 నుండి 24 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారికి 10th, 10+2, ITI అర్హతలు ఉన్నట్లయితే దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా అర్హతల్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ మాత్రమే ఉంటుంది. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చుసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

పోస్టుల వివరాలు, వాటి యొక్క అర్హతలు:

రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుండి నార్త్ వెస్టర్న్ రైల్వే, నార్త్ ఈస్ట్ ఫ్రంటిర్ రైల్వే జోన్ల నుండి 7,438 అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. 10th, 10+2,ITI అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.

Join Whats App Group

ముఖ్యమైన తేదీలు:

పైన తెలిపిన అర్హతకు కలిగిన అభ్యర్థులు డిసెంబర్ 10వ తేదీలోగా ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలి. ఆలస్యంగా వచ్చిన దరఖాస్తులు అంగీకరించబడవు.

తెలంగాణా జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో అవుట్ సోర్సింగ్ జాబ్స్

సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకున్న అభ్యర్థులలో 10th, 10+2, ITI లో వచ్చిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. రాత పరీక్ష లేదు. మెరిట్ మార్క్స్ ని బట్టి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇస్తారు.

సైనిక్ స్కూళ్లలో పదవ తరగతి అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ | Sainik School Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

ఎంత వయస్సు ఉండాలి:

అప్లికేషన్ చేసుకునే అభ్యర్థులకు 15 నుండి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

గ్రామీణ బ్యాంకుల్లో ఇంటర్ అర్హతతో జాబ్స్

అప్లికేషన్ ఫీజు వివరాలు:

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ₹100/- ఫీజు చెల్లించాలి. SC, ST, pwd, మహిళ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు ఉండదు. వారు ఉచితంగా దరఖాస్తు చేయనుకోవచ్చు.

శాలరీ వివరాలు:

ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹15,000/- వరకు స్టైపెండ్ ఉంటుంది. అప్రెంటీస్ ఉద్యోగాలు అయినందున ఇతర అలవెన్సెస్ ఏమీ ఉండవు.

రోడ్డు రవాణా శాఖలో 466 పోస్టులకు నోటిఫికేషన్ : 10th అర్హత

కావాల్సిన సర్టిఫికెట్స్:

10th, 10+2, ITI సర్టిఫికెట్స్ ఉండాలి

1300 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | IDBI JAM Notification 2026 | Freejobsintelugu

కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి

స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.

ఎలా Apply చెయ్యాలి:

నోటిఫికేషన్ లోని అర్హతలు, వయస్సు, జీతాల వివరాలు చుసిన తర్వాత అభ్యర్థులకు అర్హతలు ఉన్నట్లయితే వెంటనే నోటిఫికేషన్ PDF, apply ఆన్లైన్ లింక్స్ ఆధారంగా ఎంపిక చేసి దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group

Notification PDF 1

పోస్టల్ శాఖలో 10th అర్హతతో పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | India Post Recruitment 2026 | Full Details

Notification PDF 2

Apply Online Link 1

Apply Online Link 2

రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుండి విడుదలయిన ఈ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా అభ్యర్థులు దరఖాస్తు చేయనుకోగలరు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page