రైల్వేలో 10th అర్హతతో Govt జాబ్స్ | Railway Recruitment 2024 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: November 10, 2024

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Railway Recruitment 2024:

రైల్వేలో రిక్రూట్మెంట్ బోర్డు నుండి 46 పోస్టులతో స్పోర్ట్స్ కోటా కింద 10th, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా ట్రయల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేసి గవర్నమెంట్ జాబ్స్ ఇస్తారు. లెవెల్ 1 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల అయ్యింది. 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు స్పోర్ట్స్ కోటా కింద 46 లెవెల్ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబందించిన నోటిఫికేషన్ విడుదల చేశారు. 10th, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి.

Join Whats App Group

నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ : 19th అక్టోబర్ 2024

ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ : 19th నవంబర్ 2024

సైనిక్ స్కూళ్లలో పదవ తరగతి అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ | Sainik School Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

అప్లికేషన్ చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా ట్రయిల్ టెస్ట్ నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. మెరిట్ మార్కులు వచ్చినవారికి ఉద్యోగాలు వస్తాయి.

AP వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో పరీక్ష, ఫీజు లేకుండా జాబ్స్

ఎంత వయస్సు ఉండాలి:

18 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు కలగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. SC, ST, OBC అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ నియామకాల రూల్స్ ప్రకారం 05, 03 సంవత్సరాల చొప్పున వయో సడలింపు ఉంటుంది.

శాలరీ వివరాలు:

ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹45,000/- జీతం చెల్లిస్తారు. ప్రభుత్వ ఉద్యోగాలు అయినందున HRA, DA, TA, ఉండటానికి ఇల్లు కూడా ఇస్తారు.

తెలంగాణాలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు : Apply

అప్లికేషన్ ఫీజు వివరాలు:

ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకునే అభ్యర్థులు ₹500/- ఫీజు చెల్లించాలి, రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులు ₹250/- ఫీజు చెల్లించాలి. ట్రయిల్ టెస్ట్ కి అటెండ్ అయిన అభ్యర్థులకు ఫీజు రిఫండ్ చేయడం జరుగుతుంది.

1300 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | IDBI JAM Notification 2026 | Freejobsintelugu

కావాల్సిన సర్టిఫికెట్స్ వివరాలు:

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ క్రింద సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి

10th, ఇంటర్, డిగ్రీ మార్క్స్ లిస్ట్ ఉండాలి.

కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.

స్టడీ సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి

స్పోర్ట్స్ కోటా సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి.

AP దేవాధాయ శాఖలో 500 పోస్టులు భర్తీ

పోస్టల్ శాఖలో 10th అర్హతతో పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | India Post Recruitment 2026 | Full Details

ఎలా Apply చెయ్యాలి:

నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చుసిన తర్వాత ఈ క్రింది లింక్స్ ద్వారా నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group

Notification PDF

Apply Online Link

రైల్వేలో ఉద్యోగాలకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page