గ్రామీణ కరెంట్ ఆఫీసుల్లో 800 Govt జాబ్స్ | PGCIL Notification 2024 | Freejobsintelugu

PGCIL Notification 2024:

పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి 800 ట్రైనీ ఇంజనీర్, జూనియర్ ఆఫీసర్ ట్రైనీ, అసిస్టెంట్ ట్రైనీ ఉద్యోగాలకు సంబందించిన నోటిఫికేషన్ అధికారికంగా విడుదల చెయ్యడం జరిగింది. ట్రైనింగ్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలోని పవర్ గ్రిడ్ సబ్ స్టేషన్స్ లో జాబ్ చెయ్యాలి. ఇంటర్ CA, CMA, డిప్లొమా, B.Com, BBA అర్హతలు కలిగి 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు అర్హులు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

అప్లికేషన్ చేసే ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ : 22nd అక్టోబర్ 2024

ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ : 12th నవంబర్ 2024

కట్ ఆఫ్ తేదీ : 12th నవంబర్ 2024

AP అవుట్ సోర్సింగ్ జాబ్స్ నోటిఫికేషన్ విడుదల

పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:

పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి 800 ట్రైనీ ఇంజనీర్, జూనియర్ ఆఫీసర్ ట్రైనీ, అసిస్టెంట్ ట్రైనీ ఉద్యోగాలకు సంబందించిన నోటిఫికేషన్ అధికారికంగా విడుదల చెయ్యడం జరిగింది.ఇంటర్ CA, CMA, డిప్లొమా, B.Com, BBA అర్హతలు కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి.

అప్లికేషన్ ఫీజు వివరాలు:

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులలో రిజర్వేషన్ లేని ఉన్న అభ్యర్థులు ₹300/- ఫీజు చెల్లించాలి. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాలిసిన అవసరం లేదు.

పంచాయతీ రాజ్ శాo ఉద్యోగాలు : No Exam

ఎంపిక విధానం :

అప్లికేషన్ చేసుకున్న అభ్యర్థులకు 170 మార్కులకు కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. తర్వాత స్కిల్ టెస్ట్ పెడతారు. తర్వాత మెడికల్ ఎక్సమినేషన్ నిర్వహించడం జరుగుతుంది. అన్ని స్టేజిలలో అర్హత పొందిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.

శాలరీ ఎంత ఉంటుంది:

ఎంపిక అయిన అభ్యర్థులకు మొదటగా ఒక సంవత్సరంపాటు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ సమయంలో ₹35,000/- శాలరీ చెల్లిస్తారు. ట్రైనింగ్ తర్వాత నెలకు ₹85,000/- శాలరీ ఇస్తారు.

గ్రామీణ ఉపాధి పధకంలో 659 ఉద్యోగాలు : 10th అర్హత

ఎలా Apply చెయ్యాలి?:

నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసిన తర్వాత ఈ క్రింద ఉన్న నోటిఫికేషన్ పిడిఎఫ్, Apply ఆన్లైన్ లింక్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ చేసుకోగలరు.

Full Notification Details: Click Here

Notification PDF

Apply Online

విద్యుత్ శాఖ నుండి విడుదలయిన ఈ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

Leave a Comment

error: Content is protected !!