పరీక్ష లేకుండా 160 మంత్రివర్గ సెక్రటరీ ఉద్యోగాలు | Cabinet Secretariat Jobs Notification 2024 | Freejobsintelugu

160 Govt Jobs Notification 2024:

భారత ప్రభుత్వం ద్వారా 160 కాబినెట్ సెక్రటేరియట్ ఉద్యోగాల భర్తీకోసం రాత పరీక్ష లేకుండా GATE 2022,2023,2024 లో వచ్చిన స్కోర్స్ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా సెలక్షన్ చేసి జాబ్స్ ఇస్తారు. 18 నుండి 30 సంవత్సరాల వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి. కంప్యూటర్ సైన్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగాల్లో అర్హతలు కలిగినవారికి అవకాశం ఉంటుంది. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి దరఖాస్తు చేసుకోగలరు.

పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:

భారత ప్రభుత్వం ద్వారా 160 కాబినెట్ సెక్రటేరియట్ ఉద్యోగాల భర్తీకోసం రాత పరీక్ష లేకుండాకంప్యూటర్ సైన్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగాల్లో అర్హతలు కలిగినవారికి, GATE 2022,2023,2024 లో వచ్చిన స్కోర్స్ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు.

విధ్యుత్ శాఖలో పరీక్ష లేకుండా ఉద్యోగాలు : Apply

దరఖాస్తు చేసే ముఖ్యమైన తేదీలు:

నోటిఫికేషన్ విడుదలయిన తేదీ నుండి 30 రోజుల గడువులోగా దరఖాస్తు చేసుకోవాలి. అక్టోబర్ 15th దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేదీ. కావున త్వరగా దరఖాస్తు చేసుకోగలరు.

ఎంపిక చేసే విధానం:

అప్లికేషన్ చేసుకున్న అభ్యర్థులలో అర్హతలతోపాటు, GATE స్కోర్ కలిగిన అభ్యర్థులను ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. మళ్ళీ రాత పరీక్ష ఏమీ ఉండదు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ మాత్రమే ఉంటుంది.

పోస్టల్ శాఖలో పరీక్ష లేకుండా ఉద్యోగాలు : Apply

శాలరీ వివరాలు:

ఎంపిక కాబడిన అభ్యర్థులకు నెలకు ₹90,000/- వరకు జీతాలు ఉంటాయి. ఇతర అన్ని అలవెన్స్ లు చెల్లిస్తారు. TA, DA, HRA వంటి బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

దరఖాస్తు పంపవలసిన అడ్రస్:

గడువులోగా అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ క్రింది అడ్రస్ కు అప్లికేషన్ హార్డ్ కాపీని పంపించాలి.

లోది రోడ్డు హెడ్ పోస్ట్ ఆఫీస్, న్యూఢిల్లీ, 110003 – ఈ అడ్రస్ కు ఆర్డినరీ పోస్ట్ ద్వారా పంపించాలి.

జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ : Govt జాబ్స్

అప్లికేషన్ ఫీజు:

దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అవసరం లేదు. అర్హతలు ఉన్నవారు వెంటనే ఆఫ్ లైన్ విధానంలో అప్లికేషన్ చేసుకోగలరు.

ఎలా Apply చేసుకోవాలి:

నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చుసిన తర్వాత అర్హత కలిగిన అభ్యర్థులు ఈ క్రింద ఉన్న నోటిఫికేషన్ PDF, అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేయనుకోగలరు.

Notification & Application Form

కాబినెట్ సెక్రటరీ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

Leave a Comment

error: Content is protected !!