SBI గ్రామీణ 1511 ఉపాధి ఆఫీసర్ ఉద్యోగాలు | SBI SO Notification 2024 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: September 14, 2024

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

SBI 1511 Jobs Notification 2024:

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నుండి 1511 పోస్టులతో స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ ఉద్యోగాలను పర్మినెంట్ విధానంలో భర్తీ చెయ్యడానికి అధికారికంగా ప్రకటన జారీ చేశారు. BE, BTECH, MCA, MTECH, MSC చేసిన అభ్యర్థులు 02 నుండి 04 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉన్నట్లయితే దరఖాస్తు చేసుకోగలరు. 21 నుండి 35 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేసి ఇండియాలోని SBI బ్రాంచుల్లో గవర్నమెంట్ జాబ్స్ ఇస్తారు. పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

పోస్టుల వివరాలు, అర్హతలు:

1511 డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు BE, BTECH,. TECH, MSC, MCA చేసిన అభ్యర్థులు 21 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉంటే ఈ స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Join Our Telegram Group

సెలక్షన్ చేసే విధానం:

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు వారు ఎంచుకున్న పరీక్ష కేంద్రాల్లో రాత పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. పరీక్షలో అర్హత పొందిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగాలు ఇస్తారు. అనుభవం ఉన్నవారికి మాత్రమే ఈ ఉద్యోగాల ఎంపికలో ప్రాధాన్యత ఉంటుంది.

అప్లికేషన్ ముఖ్యమైన తేదీలు:

14 /09/2024 నుండి 04/10/2024 తేదీవరకు అర్హతకు ఉన్నవారు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోగలరు. ఆఖరు తేదీ తర్వాత వచ్చిన అప్లికేషన్స్ అంగీకరించబడవు.

సైనిక్ స్కూళ్లలో పదవ తరగతి అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ | Sainik School Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

పంచాయతీ రాజ్ శాఖలో పరీక్ష లేకుండా ఉద్యోగాలు

అప్లికేషన్ ఫీజు వివరాలు:

ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులలో జనరల్, OBC, EWS అభ్యర్థులకు ₹750/- ఫీజు చెల్లించాలి. SC, ST, PWD అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు. ఇది నాన్ రిఫండబుల్ ఫీజు మాత్రమే.

కావాల్సిన డాక్యుమెంట్స్:

డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్ ఖచ్చితంగా కలిగి ఉండాలి

10th క్లాస్ మార్క్స్ మెమో ఉండాలి

SC, ST, OBC, EWS అభ్యర్థులకు కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి

1300 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | IDBI JAM Notification 2026 | Freejobsintelugu

స్టడీ సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి

విజయవాడ, సికింద్రాబాద్ రైల్వేలో ఉద్యోగాలు : 478 పోస్టులు

ఎలా Apply చెయ్యాలి:

నోటిఫికేషన్ వివరాలు చూసినవారు అర్హతలు ఉన్నట్లయితే ఈ క్రింద ఉన్న నోటిఫికేషన్ PDF, అప్లికేషన్ Link ద్వారా ఆన్లైన్ లో గడువులోగా దరఖాస్తు చేసుకోగలరు.

Notification PDF

Apply Online

పోస్టల్ శాఖలో 10th అర్హతతో పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | India Post Recruitment 2026 | Full Details

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి విడుదలయ్యే ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైటుని సందర్శించండి.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page