రైల్వేలో 10th అర్హతతో కొత్తగా 2000+ ప్రభుత్వ ఉద్యోగాలు | Railway RPF Notification 2024 | Latest Govt Jobs 2024

By: Sivakrishna Bandela

On: January 27, 2024

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Railway 2000+ Jobs Notification 2024:

Hello Aspirants.. నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి రైల్వే Recruitment Board నుండి 2250 Railway protection Force (RPF) పోస్టులతో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ కి సంబందించిన అర్హతలు, వయస్సు, జీతం, పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివిన తెలుసుకొని ఈ గవర్నమెంట్ ఉద్యోగాలకు Apply చెయ్యండి.

👉 ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ భారీ రిక్రూట్మెంట్ ప్రముఖ సంస్థ అయినటువంటి Railway Recruitment Board నుండి విడుదలకావడం జరిగింది.

Join Our Telegram Group

👉 ఉద్యోగ ఖాళీల వివరాలు:

మొత్తం 2250 RPF (Railway Protection Force) Constable, SI పోస్టులతో ఈ నోటిఫికేషన్ మనకు Official గా రిలీజ్ కావడం జరిగింది.

👉 ఎంత వయస్సు ఉండాలి:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే మీకు Minimum 18 నుండి Maximum 25 సంవత్సరాల వరకు వయస్సు ఉంటే Apply చెయ్యొచ్చు. అలాగే ప్రభుత్వ Rules ప్రకారం SC, ST లకు 5 సంవత్సరాలు, OBC లకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.

Thryve digital లో ట్రైనింగ్ ఇచ్చి ₹3.5LPA శాలరీ జాబ్స్: Apply

AP సంక్షేమ శాఖలో అవుట్ సోర్సింగ్ జాబ్స్: Apply

సైనిక్ స్కూళ్లలో పదవ తరగతి అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ | Sainik School Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

My Operator లో ట్రైనింగ్ ఇచ్చి WFH జాబ్స్: Apply

NPCIL లో ట్రైనింగ్ ఇచ్చి Govt జాబ్స్ ఇస్తారు: Apply

👉 కావాల్సిన విద్యార్హతలు:

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు మీరు Apply చెయ్యాలంటే మీకు 10th/Any Degree విద్యార్హతలు ఉండాలి. అప్పుడే మీరు ఈ పోస్టులకు Apply చేయగలరు.

👉 జీతం వివరాలు:

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినవారికి ₹40,0000/- రూపాయల జీతం ప్రతి నెల చెల్లించడం జరుగుతుంది.

👉 అప్లికేషన్ ఫీజు:

i) భర్తీ చేయాల్సిన ఖాళీల సంఖ్యను రైల్వే మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు నిర్ణయిస్తుంది.

గమనిక- RPF/RPSFలో కానిస్టేబుల్ ర్యాంక్‌లో 2000 ఖాళీలు మరియు సబ్-ఇన్‌స్పెక్టర్ ర్యాంక్‌లో 250 ఖాళీల భర్తీకి ప్రస్తుత రౌండ్ రిక్రూట్‌మెంట్ జరుగుతోంది.

కేటగిరీల వారీగా ఖాళీలను నిర్ణయించేటప్పుడు “పోస్ట్ బేస్డ్ రోస్టర్”ని ప్రవేశపెట్టడం మరియు నిర్వహించడం కోసం ప్రభుత్వం యొక్క సూచనలను ఖచ్చితంగా పాటించాలి.

1300 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | IDBI JAM Notification 2026 | Freejobsintelugu

ప్రభుత్వ నిబంధనల ప్రకారం 10% ఖాళీలు మాజీ సైనికులకు కేటాయించబడతాయి.
భారతదేశం యొక్క సూచనలు.

iv) 15% ఖాళీలు మహిళలకు కేటాయించబడతాయి.

👉 పరీక్ష విధానం ఎలా ఉంటుంది?:

అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత అందరికి Online / Offline లో సంబంధిత ప్రభుత్వ సంస్థవారు పరీక్ష పెట్టడం జరుగుతుంది.

👉 పరీక్ష తేదీలు ఎప్పుడు:

i) భర్తీ చేయాల్సిన ఖాళీల సంఖ్యను రైల్వే మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు నిర్ణయిస్తుంది.

గమనిక- RPF/RPSFలో కానిస్టేబుల్ ర్యాంక్‌లో 2000 ఖాళీలు మరియు సబ్-ఇన్‌స్పెక్టర్ ర్యాంక్‌లో 250 ఖాళీల భర్తీకి ప్రస్తుత రౌండ్ రిక్రూట్‌మెంట్ జరుగుతోంది.

ii)

కేటగిరీల వారీగా ఖాళీలను నిర్ణయించేటప్పుడు “పోస్ట్ బేస్డ్ రోస్టర్”ని ప్రవేశపెట్టడం మరియు నిర్వహించడం కోసం ప్రభుత్వం యొక్క సూచనలను ఖచ్చితంగా పాటించాలి.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం 10% ఖాళీలు మాజీ సైనికులకు కేటాయించబడతాయి.
భారతదేశం యొక్క సూచనలు.

పోస్టల్ శాఖలో 10th అర్హతతో పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | India Post Recruitment 2026 | Full Details

iv) 15% ఖాళీలు మహిళలకు కేటాయించబడతాయి.

👉 ఎలా Apply చెయ్యాలి?:

మీరు ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే, Official వెబ్సైటులోకి వెళ్లి మీ వివరాలను కరెక్ట్ గా నమోదు చేసి సబ్మిట్ చెయ్యాలి.

👉 ఈ పరీక్షల యొక్క సిలబస్ ఏంటి?:

సిలబస్ పూర్తి వివరాలు Official నోటిఫికేషన్ PDF లో చూడవచ్చు.

👉 Notification Details PDF

🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Comments are closed.

Translate »

You cannot copy content of this page