Railway 3 Weeks Training 2024:
Hello Aspirants.. నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి Railway Rail Kaushal Vikas Yojana(RKVY) నుండి 10th వారికి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ కి సంబందించిన అర్హతలు, వయస్సు, జీతం, పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివిన తెలుసుకొని ఈ గవర్నమెంట్ ఉద్యోగాలకు Apply చెయ్యండి.
👉 ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:
మనకు ఈ భారీ రిక్రూట్మెంట్ ప్రముఖ సంస్థ అయినటువంటి Railway Department (RKVY) నుండి విడుదలకావడం జరిగింది.
👉 ఉద్యోగ ఖాళీల వివరాలు:
మీకు 3 వారాలు ట్రైనింగ్ ఇచ్చి Skills నేర్పించే విధంగా నోటిఫికేషన్ మనకు Official గా రిలీజ్ కావడం జరిగింది.
👉 ఎంత వయస్సు ఉండాలి:
మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే మీకు Minimum 18 నుండి Maximum 35 సంవత్సరాల వరకు వయస్సు ఉంటే Apply చెయ్యొచ్చు. అలాగే ప్రభుత్వ Rules ప్రకారం SC, ST లకు 5 సంవత్సరాలు, OBC లకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
👉 కావాల్సిన విద్యార్హతలు:
ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు మీరు Apply చెయ్యాలంటే మీకు 10th Pass విద్యార్హతలు ఉండాలి. అప్పుడే మీరు ఈ పోస్టులకు Apply చేయగలరు.
TATA స్టీల్ ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు: Apply Link
Zomato లో 12th అర్హతతో WFH జాబ్స్: Apply
TSRTC లో 813 కండక్టర్ జాబ్స్ విడుదల: Apply
AP YSR యూనివర్సిటీ Jr.అసిస్టెంట్ జాబ్స్: Apply
👉 జీతం వివరాలు:
ఈ Training కి సెలెక్ట్ అయినవారికి ఎటువంటి శాలరీ చెల్లించడం జరగదు. Skills నేర్పిస్తారు.
👉 అప్లికేషన్ ఫీజు:
మీరు ఈ ఉద్యోగాలకు జనవరి 7th తేదీ నుండి 20th జనవరి తేదీ వరకు Apply చేసుకోగలరు. ఇందులో SC, ST లకు ఎటువంటి ఫీజు లేదు.. కావున ఆలస్యం చేయకుండా వెంటనే అప్లికేషన్ పెట్టండి.
👉 పరీక్ష విధానం ఎలా ఉంటుంది?:
ఈ ట్రైనింగ్ కి సంబందించి తీసుకోవడానికి ఎటువంటి రాత పరీక్ష లేదు. 10th లో మెరిట్ మార్కుల ఆధారంగా సెలక్షన్ చేస్తారు.
👉 పరీక్ష తేదీలు ఎప్పుడు:
ఈ ట్రైనింగ్ కి సంబందించి తీసుకోవడానికి ఎటువంటి రాత పరీక్ష లేదు. 10th లో మెరిట్ మార్కుల ఆధారంగా సెలక్షన్ చేస్తారు.
👉 ఎలా Apply చెయ్యాలి?:
మీరు ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే, Official వెబ్సైటులోకి వెళ్లి మీ వివరాలను కరెక్ట్ గా నమోదు చేసి సబ్మిట్ చెయ్యాలి.
👉 ఈ పరీక్షల యొక్క సిలబస్ ఏంటి?:
ఈ ట్రైనింగ్ కి సంబందించి తీసుకోవడానికి ఎటువంటి రాత పరీక్ష లేదు. 10th లో మెరిట్ మార్కుల ఆధారంగా సెలక్షన్ చేస్తారు.
👉 Notification PDF Apply Online
🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.
Railway department it’s a part of our country
I want job
I want job
Arju
Best flat from
Helpful notification
I’m vijay shekar
I need a job
Super
Excellent
I want a jobs