పోస్టల్ శాఖలో పరీక్ష లేకుండా కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల : పూర్తి వివరాలు

By: Sivakrishna Bandela

On: November 11, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

IPPB Postal Jobs Notification 2025:

పోస్టల్ శాఖకు సంబంధించిన ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ (IPPB) నుండి 309 పోస్టులతో డిప్యూటేషన్ విధానంలో అసిస్టెంట్ మేనేజర్ మరియు జూనియర్ అసోసియేట్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ లేదా రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగులు అయి ఉండి ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉన్నట్లయితే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. మీరు ఎటువంటి రాత పరీక్ష లేకుండా వారికి ఉన్న అర్హతలను ఆధారంగా చేసుకొని మరియు అనుభవాన్ని ఆధారంగా చేసుకుని ఉద్యోగాలు ఇస్తారు. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ ద్వారా చూసి తెలుసుకుందాం.

పోస్టుల వివరాలు :

IPPB పోస్టల్ పేమెంట్ బ్యాంక్ నుండి విడుదలైన ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

Join Whats App Group

పోస్ట్ పేరు పోస్టుల సంఖ్య
అసిస్టెంట్ మేనేజర్110
జూనియర్ అసోసియేట్199
మొత్తం పోస్టులు 309

Note: పైన తెలిపిన ఖాళీల వివరాలు మరియు పోస్టుల వివరాలను అధికారిక నోటిఫికేషన్ మీరు చెక్ చేసుకోగలరు.

రెవిన్యూ డిపార్ట్మెంట్ లో 10th అర్హతతో గవర్నమెంట్ జాబ్స్

సైనిక్ స్కూళ్లలో పదవ తరగతి అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ | Sainik School Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

నోటిఫికేషన్ ముఖ్యమైన వివరాలు :

అంశము వివరాలు
పోస్టులు విడుదల చేసిన సంస్థ ఇండియన్ పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB)
పోస్టుల పేరు అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ అసోసియేట్
మొత్తం పోస్టులు 309
ఆకరు తేదీ 1st డిసెంబర్, 2025
అధికారిక వెబ్సైట్ Website Link

ఉద్యోగుల అర్హతలు :

ఇండియన్ పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB ) నుండి విడుదలైన 309 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులకు ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉండి అలాగే కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాలలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు అయి ఉండవలెను. నిరుద్యోగులకు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు.

1st క్లాస్ నుండి ఇంటర్ వరకు 18వేలు స్కాలర్షిప్స్: Apply

ఎంత వయస్సు ఉండాలి?:

పోస్టల్ శాఖ నుండి విడుదలైన ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు కూడా కల్పించే అవకాశం ఉంటుంది.

దరఖాస్తు ఫీజు ఎంత?:

అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఆన్లైన్లో ₹750/- రూపాయలు ఫీజు చెల్లించవలెను. ఆన్లైన్లో మాత్రమే ఫీజు చెల్లించవలెను ఇతర వేరే విధానంలో ఫీజు చెల్లించినట్లయితే అది అంగీకరించబడదు.

ఎంపిక చేసే విధానం?:

ఇండియన్ పోస్టల్ పేమెంట్స్ బ్యాంకు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి వారికి ఉద్యోగాలు ఇస్తారు.

1300 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | IDBI JAM Notification 2026 | Freejobsintelugu

AP ఆడబిడ్డ నిధి పధకం తాజా సమాచారం: Full డీటెయిల్స్

ఎంత శాలరీ ఉంటుంది?:

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹50 వేల రూపాయల వరకు జీతాలు చెల్లిస్తారు. కావున అర్హులైనటువంటి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోండి. ఇది ప్రభుత్వ ఉద్యోగాలు కావున ఇతర అన్ని రకాల అలవెన్సులు కూడా చెల్లిస్తారు.

దరఖాస్తు ఆఖరి తేదీ:

IPPB ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు డిసెంబర్ 1st, 2025 తేదీలోగా అప్లికేషన్లు సబ్మిట్ చేయవలెను.

Notification PDF

Apply Online Link

పోస్టల్ శాఖలో 10th అర్హతతో పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | India Post Recruitment 2026 | Full Details

Note: పోస్టల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన తెలిపిన పూర్తి వివరాలు చూసి గడువులోగా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోండి.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page