AP EAMCET 2025 లో 20,000 నుండి 1,80,000 మధ్య ర్యాంకు వచ్చిన వారికి ఏ కాలేజీలలో సీటు వస్తుంది: కేటగిరీల వారీగా కాలేజెస్, బ్రాంచెస్ లిస్ట్ చూడండి

By: Sivakrishna Bandela

On: July 4, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP EAMCET 2025:

ఏపీ ఎంసెట్ 2025లో ఫలితాలు విడుదలయ్యి, మరి కొద్ది రోజుల్లో కౌన్సిలింగ్ షెడ్యూల్ కూడా ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఎంసెట్లో ర్యాంకులు వచ్చినటువంటి విద్యార్థులకు ఏ కాలేజీలో తమకు వచ్చినటువంటి ర్యాంక్ ఆధారంగా సీటు వస్తుందో తెలుసుకోవాలని అటువంటి ఒక కుతూహలం ఉంటుంది. గత సంవత్సరాల కటాపురంకులను ఆధారంగా చేసుకుని ఏపీ ఎంసెట్ 2025 లో 20,000 నుండి 1,80,000 మధ్య ర్యాంకు వచ్చిన వారికి ఏ కాలేజీలలో కేటగిరీల వారీగా ఏ బ్రాంచెస్ లో సీటు వస్తుందో పూర్తి సమాచారంతో కూడినటువంటి డేటా మేము మీకోసం అందిస్తున్నాను. ఈ డేటా ద్వారా మీరు ఏ కాలేజీలో సీటు వస్తుందో ముందే తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి పూర్తి ఆర్టికల్ చూడండి.

AP EAMCET 2025 – 20,000 నుండి 50,000 మధ్య ర్యాంక్ వచ్చినవారికి:

Join WhatsApp group

AP EAMCET 2026 results release date and time

ఏపీ ఎంసెట్ 2025 కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల చేశారు : ఇప్పుడే షెడ్యూల్ డౌన్లోడ్ చేయండి

Rank Category సీటు వచ్చే అవకాశం ఉన్న కాలేజీలు Branches List
20K – 30K OC గుడ్లవల్లేరు, VVIT, బాపట్ల EEE, CIVIL, MECH
20K – 30K SC/STలక్కీ రెడ్డి బాల్ రెడ్డి , GVP, విజ్ఞాన్ నిరూల CSE, ECE
30K – 40K BC (A/B/C)చలపతి, నారాయణ Engg, దనేకుల Engg EEE, MECH
30K – 40KSC/STVVIT, VIT PVP, శ్రీ విద్యానికేతన్ ECE, AI & ML
40K – 50K OCనరసరావుపేట, MIC, మలినేని MECH, CIVIL
40K – 50K SC/STGEC కృష్ణా, NBKR, SVPCET ECE, DS

50,000 నుండి 1,00,000 ర్యాంక్ వచ్చినవారికి కాలేజెస్ వివరాలు:

ఏపీ ఉచిత ఇళ్ల స్థలాల పంపిణీ కోసం దరఖాస్తులు తీసుకుంటున్నారు : ఇప్పుడే అప్లై చేయండి

AP Polycet 2026 Final Results Release Date | AP Polycet 2026 Final Key Release Date
ర్యాంక్ కేటగిరీ సీట్ వచ్చే అవకాశం ఉన్న కాలేజెస్ బ్రాంచ్ అవకాశాలు
50K – 65K OCMIC గుంటూరు,తిరుమల ENGG, Rise Ongole MECH, Mining
50K – 65K SC/STMalineni, Gokula Krishna, GIET Rajamundry CSE, ECE
65K – 80K BC (B/C/D)PACE, Dhanekula, NBKR EEE, CIVIL
65K – 80K SC/STSVPCET, Krishnaveni Ongloe ECE, AI/ML
80K – 2 LakhOC SAFA, Eluru Engg, MIC CIVIL, MECH
80K – 1 LakhSC/ST NBKR, Rise Krishna Sai, DNR Bhimavaram CSE, DS

1,00,001 నుండి 1,80,000 వరకు ర్యాంక్ వచ్చినవారికి కాలేజీల వివరాలు:

AP మెగా డీఎస్సీ 2025 ప్రాథమిక కీ విడుదల చేశారు

ర్యాంక్ కేటగిరీ సీటు వచ్చే అవకాశం ఉన్న కాలేజీలు బ్రాంచ్ అవకాశాలు
1Lakh – 1.2LakhOCSVPCET, PACE, St. Anns MECH, CIVIL
1Lakh – 1.2LakhSC/STNBKR, DNR, GIET CSE, AI, DS
1.2Lakh – 1.5Lakh OC కృష్ణవేణి ఒంగోలు, ABR Engg Mining, MECH
1.2Lakh – 1.5Lakh SC/STRise క్రిష్ణ సాయి, SITS కడప ECE, DS
1.5Lakh – 1.8Lakh అన్ని కేటగిరీలు రూరల్ కాలేజెస్, కొత్త కాలేజెస్ CIVIL, MECH, Food Tech

విద్యార్థులకు ముఖ్యమైన విషయాలు:

ఏపీ ఎంసెట్ 2025 లో ఎంత ర్యాంకు వస్తే RVRJC కాలేజీలో సీటు వస్తుంది

ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి ఫలితాలు విడుదల | AP 10th Class Results 2026 Released | AP SSC Results 2026 Released
  1. SC/ST వారికి ఎక్కువ ర్యాంకు వచ్చినా కూడా మంచి కాలేజీల్లో మంచి సీట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి
  2. OC క్యాటగిరి వారికి 70000 కంటే ఎక్కువ ర్యాంకు వచ్చినట్లయితే మంచి బ్రాంచెస్ రావడం చాలా కష్టం.
  3. కాలేజీ ని ఎంచుకునేటప్పుడు కాలేజీ ఫ్యాకల్టీ, ప్లేస్మెంట్స్, ఫీజు రీయింబర్స్మెంట్ లభ్యతల వంటి పూర్తి వివరాలు తెలుసుకొని కాలేజీని ఎంపిక చేసుకోండి.
  4. పైన ఇచ్చిన టేబుల్స్ లోని వివరాలు 2023, 2024 కటాఫ్ ర్యాంక్స్ ఆధారంగా ప్రిపేర్ చేయడం జరిగింది

జూలై 7వ తేదీ నుండి 17వ తేదీ వరకు మొదటి విడత కౌన్సిలింగ్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ డేటా మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page