TS TET 2026 Answer Key:
తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2026 కి సంబంధించి ప్రాథమిక ఆన్సర్ కీ ని జూన్ 30వ తేదీన విడుదల చేయనున్నారు. జూన్ 16 నుండి 22వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించినటువంటి పరీక్షలకు 1,15,028 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇప్పటికే విద్యాశాఖ అధికారులు విజయవంతంగా పరీక్షలు పూర్తిచేసి ప్రాథమిక కీని విడుదల చేసినందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2017 యొక్క ప్రాథమిక కీ డౌన్లోడ్ అయిన తర్వాత అభ్యర్థులు ప్రాథమిక కీలో ఏమైనా తప్పులు ఉన్నట్లయితే వాటికి అబ్జెక్షన్స్ పెట్టుకునే అవకాశం కల్పిస్తున్నారు. అబ్జెక్షన్స్ పెట్టుకునే అభ్యర్థులు ప్రూఫ్స్ తో సబ్మిట్ చేసినట్లయితే వారికి మార్క్స్ కలిసే అవకాశం ఉంటుంది.
తెలంగాణ టెట్ 2026 ప్రాథమిక కీ విడుదల తేదీ:
తెలంగాణ టెట్ 2026 జూన్ నెలలో నిర్వహించిన పరీక్షల యొక్క ప్రాథమిక కీని జూన్ 30, 2026వ తేదీన విడుదల చేయనున్నట్లు సమాచారం. ప్రాథమిక కీ డౌన్లోడ్ చేసుకునే అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ నుండి వారి యొక్క లాగిన్ ఐడి మరియు పాస్వర్డ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయడం ద్వారా రెస్పాన్స్ షీట్స్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ యొక్క రెస్పాన్స్ షీట్ లో ఇచ్చినటువంటి ఆన్సర్స్ తప్పులు ఉన్నట్లయితే అబ్జెక్షన్స్ పెట్టుకునే అవకాశం కూడా కల్పిస్తారు.
How to download Telangana TET 2026 June exam answer key :
తెలంగాణ టెట్ 2026 జూన్ పరీక్షల యొక్క ప్రాథమిక ఆన్సర్ కీ లను ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి
- ముందుగా తెలంగాణ టెట్ అధికారికి వెబ్సైట్లోకి వెళ్ళండి
- వెబ్సైట్ హోం పేజీలో ” TS TET 2026 answer key ” డౌన్లోడ్ ఆప్షన్ పై క్లిక్ చేయండి
- విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
- సబ్మిట్ చేసిన వెంటనే స్క్రీన్ పైన మీరు రాసిన పరీక్ష యొక్క రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ అవుతుంది
- ఆ రెస్పాన్స్ షీట్ లో ఉన్న ఆన్సర్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేదో చెక్ చేసుకోండి
- తప్పు సమాధానాలు ఉన్న ప్రశ్నలకు అబ్జెక్షన్స్ పెట్టుకోండి మార్కులు కలుస్తాయి.
FAQ’s:
1. తెలంగాణ టెట్ 2026 పరీక్షలు యొక్క ఆన్సర్ కి ఎప్పుడు విడుదలవుతుంది?
జూన్ 30వ తేదీన ప్రాథమిక ఆన్సర్ కీ ని విడుదల చేయనున్నారు
2. మొత్తం ఎన్ని లక్షల మంది విద్యార్థులు తెలంగాణ టెట్ జూన్ పరీక్షలు రాశారు?
మొత్తం 1,15,028 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు
3. పెట్ట పరీక్షలు యొక్క ప్రాథమిక కీని ఏ వెబ్సైట్లో చెక్ చేసుకోవాలి?
https://tgtet.aptonline.in/ వెబ్సైట్లో మీ యొక్క రెస్పాన్స్ షీట్స్ ని డౌన్లోడ్ చేసుకొని ఆన్సర్ కి చెక్ చేసుకోవచ్చు