మత్స్య శాఖలో పరీక్ష, ఫీజు లేకుండా డైరెక్ట్ జాబ్స్ | Fisheries Dept Notification 2025 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: March 1, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Fisheries Dept. Notification 2025:

కేంద్ర ప్రభుత్వ సంస్థ మత్స్య, పశు సంవర్ధక, డైరీయింగ్ డిపార్ట్మెంట్ నుండి యంగ్ ప్రొఫెషనల్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. కాంట్రాక్టు విధానంలో ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మాస్టర్స్ డిగ్రీ అర్హత కలిగి 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష, ఫీజు లేకుండా మెరిట్ మార్కులు, అనుభవం, అర్హతల ఆధారంగా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:

మత్స్య శాఖ, పశు సంవర్ధక, డైరీ డిపార్ట్మెంట్ నుండి విడుదలయిన కాంట్రాక్టు ఉద్యోగాలకు అర్హతలున్న అభ్యర్థులు 3rd మార్చి, 2025 తేదీలోగా పోస్ట్ ద్వారా లేదా మెయిల్ ద్వారా అప్లికేషన్స్ సబ్మిట్ చేసుకోగలరు. నోటిఫికేషన్ లో ఇచ్చిన మెయిల్ అడ్రస్ : admn-fishery@dof.gov.in కు పంపించవలెను.

Join Whats App Group

ఎంత వయస్సు ఉండాలి:

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

తెలుగు వచ్చినవారికి గ్రామీణ బ్యాంకుల్లో Govt జాబ్స్: Apply

సైనిక్ స్కూళ్లలో పదవ తరగతి అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ | Sainik School Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

అప్లికేషన్ ఫీజు:

ఆన్లైన్ లేదా ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు. అభ్యర్థులు అందరూ ఉచితంగా దరఖాస్తు చేసుకోగలరు.

పోస్టులు వివరాలు, అర్హతలు:

కేంద్ర ప్రభుత్వ సంస్థ మత్స్య, పశు సంవర్ధక, డైరీయింగ్ డిపార్ట్మెంట్ నుండి యంగ్ ప్రొఫెషనల్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. కాంట్రాక్టు విధానంలో ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మాస్టర్స్ డిగ్రీ అర్హత కలిగినవారు అర్హులు.

పోస్టల్ శాఖలో కొత్తగా పరీక్ష లేకుండా డైరెక్ట్ జాబ్స్: Any డిగ్రీ అర్హత

సెలక్షన్ చేసే విధానం:

యంగ్ ప్రొఫెషనల్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా మెరిట్ మార్కులు, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ చేసి పోస్టింగ్ ఇస్తారు.

శాలరీ ఎంత ఉంటుంది:

యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹70,000/- శాలరీ ఉంటుంది. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ కూడా ఉంటాయి.

1300 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | IDBI JAM Notification 2026 | Freejobsintelugu

మెట్రో రైల్వేలో పరీక్ష, ఫీజు లేకుండా డైరెక్ట్ జాబ్స్ : Apply

ఉండవలసిన సర్టిఫికెట్స్:

పూర్తి చేసిన దరఖాస్తు ఫారం

డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్, స్టడీ సర్టిఫికెట్స్,

కుల ధ్రువీకరణ పత్రాలు, అనుభవం కలిగిన సర్టిఫికెట్స్

ఎలా Apply చెయ్యాలి?:

మత్స్య శాఖ ఉద్యోగాలకు అర్హతలున్న అభ్యర్థులు ఈ క్రింది నోటిఫికేషన్, అప్లికేషన్ లింక్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

పోస్టల్ శాఖలో 10th అర్హతతో పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | India Post Recruitment 2026 | Full Details

Join Whats App Group

Notification & Application Form

ఫిషరీస్, పశు సంవర్ధక శాఖ ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page