రైల్వేశాఖలో 952 పోస్టులతో పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా డైరెక్ట్ జాబ్స్ | Railway Recruitment 2025 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: February 26, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Railway Recruitment 2025:

రైల్వే డిపార్ట్మెంట్ కు సంబందించిన సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుండి 952 పోస్టులతో అప్రెంటీస్ ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 10th, 10+2,ITI అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి . 15 నుండి 24 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి. ఎటువంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసి వెంటనే అప్లికేషన్ సబ్మిట్ చెయ్యండి

నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:

రైల్వే 952 ఉద్యోగాలకు అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తులు చేసుకోగలరు.

Join Whats App Group

ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ 25th ఫిబ్రవరి 2025
ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ 25th మార్చి 2025

ఎంత వయస్సు ఉండాలి :

రైల్వే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 15 నుండి 24 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవాలి. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

కేబినెట్ సెక్రటేరియట్ లో 10th అర్హతతో Govt జాబ్స్ : Apply

పోస్టులు వివరాలు, అర్హతలు:

రైల్వే డిపార్ట్మెంట్ కు సంబందించిన సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుండి 952 పోస్టులతో అప్రెంటీస్ ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 10th, 10+2,ITI అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి .

సైనిక్ స్కూళ్లలో పదవ తరగతి అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ | Sainik School Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

అప్లికేషన్ ఫీజు ఎంత?:

రైల్వే ఉద్యోగాలకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ₹100/- ఫీజు చెల్లించాలి. SC, ST, PWD అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.

సెలక్షన్ ప్రాసెస్:

ఆన్లైన్ లో రైల్వే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా మెరిట్ మార్కులు ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.

SBI లో గ్రామీణ ఉపాధి ఆఫీసర్ ఉద్యోగాలు: Apply

శాలరీ /స్టైపెండ్ వివరాలు:

రైల్వే అప్రెంటీస్ పోస్టులకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹15,000/- వరకు స్టైపెండ్ చెల్లిస్తారు. ఇతర అలవెన్సెస్ ఏమీ ఉండవు

కావాల్సిన సర్టిఫికెట్స్:

పూర్తి చేసిన దరఖాస్తు ఫారం

10th, ఇంటర్, ITI అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి.

1300 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | IDBI JAM Notification 2026 | Freejobsintelugu

కుల ధ్రువీకరణ పత్రాలు, స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.

Age ప్రూఫ్ సర్టిఫికెట్స్.

రైల్వేలో పార్ట్ టైం ఉద్యోగాలు విడుదల : ఇంటర్ అర్హత

ఎలా Apply చెయ్యాలి:

రైల్వే 952 ఉద్యోగాలకు అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ క్రింది లింక్స్ ద్వారా నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group

Notification PDF

పోస్టల్ శాఖలో 10th అర్హతతో పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | India Post Recruitment 2026 | Full Details

Apply Online

రైల్వే రిక్రూట్మెంట్ కు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page