10th అర్హతతో కేబినెట్ సెక్రటేరియట్ లో Govt జాబ్స్ | Cabinet Secretariat Notification 2025 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: February 26, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Cabinet Secretariat Notification 2025:

కేబినెట్ సెక్రటేరియట్ నుండి 10th అర్హతతో స్టాఫ్ కార్ డ్రైవర్ గ్రూప్ C ఆర్డినరీ గ్రేడ్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. డ్రైవింగ్ లైసెన్స్, 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష, డ్రైవింగ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని ముఖ్యమైన సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోవాలి.

ఉద్యోగాల ముఖ్యమైన తేదీలు:

కేబినెట్ సెక్రటేరియట్ గ్రూప్ C కార్ డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్ ఉద్యోగాలకు 6th మార్చి తేదీలోగా ఆన్లైన్ లో నోటిఫికేషన్ ఇచ్చిన Mail అడ్రస్ కు పంపించవలెను. నోటిఫికేషన్ లో ఇచ్చిన Mail అడ్రస్ : dgrddemp@desw.gov.in. నిర్నీత ఫార్మాట్ లోనే అప్లికేషన్స్, డాక్యుమెంట్స్ Mail కి పంపించవలెను.

Join Whats App Group

ఎంత వయస్సు ఉండాలి?:

18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వ రూల్స్ ప్రకారం వయో పరిమితిలో సడలింపు ఉంటుంది .

SBI లో గ్రామీణ ఉపాధి ఆఫీసర్ ఉద్యోగాలు: Any డిగ్రీ

సైనిక్ స్కూళ్లలో పదవ తరగతి అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ | Sainik School Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

పోస్టులు వివరాలు, అర్హతలు:

కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబినెట్ సెక్రటేరియట్ నుండి స్టాఫ్ కార్ డ్రైవర్ గ్రూప్ C ఆర్డినరీ గ్రేడ్ పోస్టులను భర్తీ చెయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 10వ తరగతి అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవాలి.

ఎంపిక చేసే విధానం:

ఆన్లైన్ లో స్టాఫ్ కార్ డ్రైవర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఒక్కటే రాత పరీక్ష నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.

రైల్వేలో మొదటిసారిగా పార్ట్ టైం ఉద్యోగాలు : Apply

అప్లికేషన్ ఫీజు:

ఆన్లైన్ లో కేబినెట్ సెక్రటేరియట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోగలరు. అన్ని కేటగిరీలవారికి ఎటువంటి ఫీజు లేదు.

శాలరీ ఎంత ఉంటుంది?:

ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹30,000/- జీతాలు చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల TA, DA, HRA వంటి అలవెన్సెస్ ఉంటాయి.

1300 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | IDBI JAM Notification 2026 | Freejobsintelugu

కావాల్సిన సర్టిఫికెట్స్:

పూర్తి చేసిన దరఖాస్తు ఫారం

10th క్లాస్ అర్హత సర్టిఫికెట్స్, కుల ధ్రువీకరణ పత్రాలు

స్టడీ సర్టిఫికెట్స్, డ్రైవింగ్ లైసెన్స్, అనుభవం కలిగిన సర్టిఫికెట్స్ ఉండాలి.

పోస్టల్ శాఖలో WFH డాక్ మిత్రాలు ఉద్యోగాలు : 10th Pass

ఎలా Apply చెయ్యాలి?:

కేబినెట్ సెక్రటరీయట్ ఉద్యోగాలకు అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ క్రింది లింక్స్ ద్వారా నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

పోస్టల్ శాఖలో 10th అర్హతతో పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | India Post Recruitment 2026 | Full Details

Join Whats App Group.

Notification PDF

Official Website

ఈ ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page