రైల్వేశాఖ మొదటిసారిగా పార్ట్ టైం కాంట్రాక్టు ఉద్యోగాలు విడుదల | Railway SECR Notification 2025 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: February 25, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Railway New Notification 2025:

రైల్వే శాఖ సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుండి మొదటిసారిగా 84 పోస్టులతో పార్ట్ టైం కాంట్రాక్టు / పార్ట్ టైం టీచర్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. పీజీటీ, టీజీటీ, pst, sdl పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, B.Ed అర్హత కలిగిన అభ్యర్థులు 18 నుండి 65 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష, ఫీజు లేకుండా వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

ఉద్యోగాల ముఖ్యమైన తేదీలు:

సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుండి విడుదలయిన ఉద్యోగాలకు అర్హతలు ఉన్న అభ్యర్థులు మార్చి 5th, 6th, 7th, 10వ తేదీలలో వాక్ ఇన్ ఇంటర్వ్యూకి హాజరుకాగలరు. ఎటువంటి ఫీజు లేదు.

Join Whats App Group

ఎంత వయస్సు ఉండాలి:

SECR రైల్వే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుండి 65 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

పోస్టల్ శాఖలో కొత్తగా WFH జాబ్స్ విడుదల: 10th అర్హత

పోస్టులు వివరాలు, వాటి అర్హతలు:

రైల్వే జోన్ సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుండి 84 పార్ట్ టైం టీజీటీ, పీజీటీ, PST, SDL ఉద్యోగాలను విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ, B. Ed అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

BSNL లో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | BSNL Jobs Notification 2026 | Full Details

అప్లికేషన్ ఫీజు:

రైల్వే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక చేసే విధానం:

రైల్వే SECR జోన్ నుండి విడుదలయిన పార్ట్ టైం ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా మార్చి నెలలో వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. ఇంటర్వ్యూలో ఎంపిక అయిన అభ్యర్థులకు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇస్తారు.

మున్సిపల్ కార్పొరేషన్ లో 705 Govt జాబ్స్ : Apply

శాలరీ ఎంత ఉంటుంది:

రైల్వే పార్ట్ టైం ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹21,250/- నుండి ₹27,500/- వరకు పోస్టులను అనుసరించి శాలరీస్ ఉంటాయి. ఇతర అలవెన్సెస్ ఉంటాయి.

కావాల్సిన సర్టిఫికెట్స్ :

పూర్తి చేసిన అప్లికేషన్ ఫారం.

10th, ఇంటర్, డిగ్రీ, B. Ed సర్టిఫికెట్స్ ఉండాలి

గ్రామీణ పోస్టల్ శాఖలో 28,000+ పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల | India Postal GDS Notification 2026 | Full Details

కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి

స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.

కుటుంబ సంక్షేమ శాఖలో గవర్నమెంట్ జాబ్స్ : ఇంటర్ అర్హత

ఎలా దరఖాస్తు చెయ్యాలి:

రైల్వే పార్ట్ టైం ఉద్యోగాలకు అర్హతలున్న అభ్యర్థులు ఈ క్రింది నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group

Notification & Application Form.

రైల్వేలో 10th అర్హతతో 21,997 గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ విడుదల | Railway Group D Notification 2026 | Full Details

Official Website

రైల్వే ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page