ఫుడ్ డిపార్ట్మెంట్ లో ఫీజు లేకుండా ఉద్యోగాలు | BIS Recruitment 2025 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: February 24, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

BIS Recruitment 2025:

కేంద్ర ప్రభుత్వ కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ & పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ శాఖకు సంబందించిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నుండి కాంట్రాక్టు పద్దతిలో పని చేయడానికి స్టాండర్డ్ ప్రమోషన్ కన్సల్టెంట్స్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. MBA లేదా మాస్టర్స్ ఇన్ సోషల్ వర్క్ లో అర్హత కలిగి 2 సంవత్సరాల అనుభవం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు అర్హులు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:

ఫుడ్ డిపార్ట్మెంట్ నుండి విడుదలయిన పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్ విడుదలయిన 21 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఎటువంటి ఫీజు లేదు.

Join Whats App Group

ఎంత వయస్సు ఉండాలి:

BIS ఫుడ్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

TGSRTC లో 1500 ఉద్యోగాలకు నోటిఫికేషన్: 10th పాస్

BSNL లో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | BSNL Jobs Notification 2026 | Full Details

పోస్టులు వివరాలు, అర్హతలు:

కేంద్ర ప్రభుత్వ శాఖకు సంబందించిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నుండి కాంట్రాక్టు పద్దతిలో పని చేయడానికి స్టాండర్డ్ ప్రమోషన్ కన్సల్టెంట్స్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. MBA లేదా మాస్టర్స్ ఇన్ సోషల్ వర్క్ లో అర్హత కలిగి 2 సంవత్సరాల అనుభవం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.

శాలరీ ఎంత ఉంటుంది?:

BIS ఫుడ్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు ఎంపీక అయిన అభ్యర్థులకు నెలకు ₹50,000/- శాలరీ ఉంటుంది. ఇందులో కొన్ని స్టేటటరీ డెడక్షన్స్ కూడా ఉంటాయి.

గృహ నిర్మాణ శాఖలో పర్మినెంట్ Govt జాబ్స్: 10th పాస్

సెలక్షన్ చేసే విధానం:

ఫుడ్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించి షార్ట్ లిస్ట్ అయినవారికి అనుభవం ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి వెంటనే డిపార్ట్మెంట్ లో జాబ్ ఇస్తారు.

అప్లికేషన్ ఫీజు ఎంత?:

ఆన్లైన్ లో BIS ఉద్యోగాలకు Apply చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.

గ్రామీణ పోస్టల్ శాఖలో 28,000+ పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల | India Postal GDS Notification 2026 | Full Details

కావాల్సిన సర్టిఫికెట్స్:

పూర్తి చేసిన దరఖాస్తు ఫారం

10th, ఇంటర్, డిగ్రీ, పీజీ అర్హత సర్టిఫికెట్స్

కుల ధ్రువీకరణ పత్రాలు, స్టడీ సర్టిఫికెట్స్, అనుభవం కలిగిన సర్టిఫికెట్స్ ఉండాలి.

వ్యవసాయ శాఖలో ఇంటర్ అర్హతతో జాబ్స్ : Apply

ఎలా Apply చెయ్యాలి:

ఫుడ్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు అర్హతలున్న అభ్యర్థులు ఈ క్రింది నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

రైల్వేలో 10th అర్హతతో 21,997 గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ విడుదల | Railway Group D Notification 2026 | Full Details

Join Whats App Group

Notification PDF

Apply Online Link

ఫుడ్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page