Income Tax Dept లో 10th అర్హతతో Govt జాబ్స్ విడుదల | Income Tax Dept Notification 2025 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: February 23, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Income Tax Dept. Notification 2025:

కేంద్ర ప్రభుత్వ Gst & సెంట్రల్ టాక్స్ డిపార్ట్మెంట్ కమీషనర్ ఆఫీస్ నుండి 10వ తరగతి అర్హతతో 03 కాంటీన్ అటెండర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఒక్కటే రాత పరీక్ష నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ నుండి విడుదలయిన ఉద్యోగాల పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

నోటిఫికేషన్ ఇంపార్టెంట్ డేట్స్:

ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు 10వ తరగతి అర్హత కలిగిన అభ్యర్థులు ఈ క్రింది తేదీలలోగా ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group

ఆఫ్ లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ 14th ఫిబ్రవరి 2025
ఆఫ్ లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ 17th మార్చి 2025

ఎంత వయస్సు ఉండాలి:

18 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలజూ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. SC, ST, OBC అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

తెలంగాణా గ్రామ పంచాయతీలో 14,000+ Govt జాబ్స్ : 10th జాబ్స్

పోస్టులు వివరాలు, వాటి అర్హతలు:

టాక్స్ వసూల్ చేసే ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ నుండి కాంటీన్ అటెండర్ పోస్టులను భర్తీ చేయడానికి కమీషనర్ ఆఫ్ టాక్స్ డిపార్ట్మెంట్ నుండి అధికారిక నోటిఫికేషన్ జారీ చేశారు. 10th pass అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.

BSNL లో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | BSNL Jobs Notification 2026 | Full Details

ఎంపిక చేసే విధానం:

ఇన్కమ్ టాక్స్ కాంటీన్ అటెండర్ ఉద్యోగాలకు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఒక్కటే రాత పరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. అప్టిట్యూడ్, రీసనింగ్, ఇంగ్లీష్, జనరల్ నౌలెడ్జి టాపిక్స్ నుండి ప్రశ్నలు వస్తాయి. పరీక్షలో అర్హత పొందినవారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇస్తారు.

ఏపీ ప్రభుత్వం అన్ని జిల్లాలవారికి ఉద్యోగాలు: Apply

అప్లికేషన్ ఫీజు:

ఆఫ్ లైన్ లో ఇన్కమ్ టాక్స్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోగలరు.

శాలరీ వివరాలు:

కాంటీన్ అటెండర్ ఉద్యోగాలకు ఎంపిక అయినా అభ్యర్థులకు నెలకు ₹35000/- జీతం చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి.

ఉండవలసిన డాక్యుమెంట్స్:

పూర్తి చేసిన దరఖాస్తు ఫారం

10వ తరగతి అర్హత మార్క్స్ మెమో సర్టిఫికెట్స్ ఉండాలి

గ్రామీణ పోస్టల్ శాఖలో 28,000+ పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల | India Postal GDS Notification 2026 | Full Details

కుల ధ్రువీకరణ పత్రాలు. స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి

రెసిడెన్సీ సర్టిఫికెట్స్ ఉండాలి.

BSNL లో పరీక్ష లేకుండా డైరెక్ట్ జాబ్స్ : Apply

ఎలా Apply చెయ్యాలి:

ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ నుండి విడుదలయిన ఉద్యోగాలకు ఈ క్రింది నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని అర్హతలున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి

Join Whats App Group

Notification & Application Form

రైల్వేలో 10th అర్హతతో 21,997 గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ విడుదల | Railway Group D Notification 2026 | Full Details

Official Website

Income Tax డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page