ఎయిర్ పోర్టుల్లో గవర్నమెంట్ జాబ్స్ విడుదల | AAI Notification 2025 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: February 18, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Airport Jobs Notification 2025:

కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి 83 పోస్టులతో జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగి 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. రాత పరీక్ష, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోవాలి.

నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:

ఎయిర్ పోర్టుల్లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

Join Whats App Group

ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ 17th ఫిబ్రవరి 2025
ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ 18th మార్చి 2025
రాత పరీక్ష ఎప్పుడు?పరీక్ష తేదీ తర్వాత విడుదల చేస్తారు

ఎంత వయస్సు ఉండాలి:

AAI ఉద్యోగాలకు 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. SC, ST, OBC అభ్యర్థులకు 05 సంవత్సరాలు, 03 సంవత్సరాల మధ్య వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

CBI లో 1040 గవర్నమెంట్ జాబ్స్ : Any డిగ్రీ అర్హత

పోస్టులు వివరాలు, వాటి అర్హతలు:

కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి 83 పోస్టులతో జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగినవారు ఈ ఉద్యోగాలకు అర్హులు.

పోస్టల్ శాఖలో 10th అర్హతతో పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | India Post Recruitment 2026 | Full Details

సెలక్షన్ ప్రాసెస్:

ఎయిర్ పోర్ట్ ఉద్యోగాలకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇస్తారు.

తెలంగాణాలోని విద్య శాఖలో ఉద్యోగాలు : No EXAM, NO FEE

అప్లికేషన్ ఫీజు:

ఆన్లైన్ లో AAI ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ₹1000/- ఫీజు ఉంటుంది. ఇతర SC, ST, PWD అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు

శాలరీ వివరాలు:

ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹1,00,000/- జీతం చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్సెస్, బెనిఫిట్స్ ఉంటాయి.

కావాల్సిన సర్టిఫికెట్స్ వివరాలు:

పూర్తి చేసిన దరఖాస్తు ఫారం

10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్

సికింద్రాబాద్ రైల్వే లో 11,000+ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | RRB Secunderabad Railway Notification 2026 | Full Details

Age ప్రూఫ్ సర్టిఫికెట్స్

కుల ధ్రువీకరణ పత్రాలు, స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.

తెలంగాణా కుటుంబ సంక్షేమ శాఖలో ఉద్యోగాలు: No Exam

ఎలా Apply చెయ్యాలి?:

కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి విడుదలయినా జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు అర్హతలున్న అభ్యర్థులు ఈ క్రింది లింక్స్ ద్వారా నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group

Notification PDF

పరీక్ష లేకుండా విద్యుత్ శాఖలో 515 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | NTPC EET Notification 2026 | Full Details

Apply Online

AAI ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page