HPCL లో 234 గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ విడుదల | HPCL Notification 2025 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: January 16, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

HPCL Notification 2025:

హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నుండి 234 జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి డిప్లొమాలో మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, కెమికల్ డిపార్ట్మెంట్స్ లో అర్హత ఉన్నవారికి అవకాశం ఉంటుంది. రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేస్తారు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:

HPCL నుండి విడుదలయిన జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టులకు ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group

ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ 15th జనవరి 2025
ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ 14th ఫిబ్రవరి 2025

ఎంత వయస్సు ఉండాలి:.

HPCL ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకువాలంటే 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. SC, ST లకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు మరో 03 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

తెలంగాణా విద్యశాఖలో నాన్ టీచింగ్ జాబ్స్: Apply

పోస్టులు వివరాలు, వాటి అర్హతలు:

హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నుండి 234 జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం డిప్లొమాలో మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, కెమికల్ డిపార్ట్మెంట్స్ లో అర్హత ఉన్నవారికి అవకాశం కల్పిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు.

సైనిక్ స్కూళ్లలో పదవ తరగతి అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ | Sainik School Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

ఉద్యోగాల ఎంపిక విధానం:

ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థులకు ఆన్లైన్ కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి సొంత రాష్ట్రంలో పోస్టింగ్ ఇస్తారు.

రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు: 10th పాస్

అప్లికేషన్ ఫీజు:

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు UR, OBC, EWS అభ్యర్థులు ₹1180/- ఫీజు చెల్లించాలి, ఇతర SC, ST, PWD అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.

శాలరీ వివరాలు:

ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹65,000/- శాలరీ చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ TA, DA, HRA వంటివి చెల్లిస్తారు.

ఉండవలసిన సర్టిఫికెట్స్:

ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ క్రింది సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి

డిప్లొమా అర్హత సర్టిఫికెట్స్

1300 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | IDBI JAM Notification 2026 | Freejobsintelugu

రీసెంట్ పాస్ పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, Signature డాక్యుమెంట్స్

10th అర్హత సర్టిఫికెట్స్, కుల ధ్రువీకరణ పత్రాలు

స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.

AP అవుట్ సోర్సింగ్ జాబ్స్ విడుదల: 10th పాస్

ఎలా Apply చెయ్యాలి:

HPCL ఉద్యోగాలకు అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ క్రింది నోటిఫికేషన్, అప్లికేషన్ ఫారం లింక్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ పెట్టుకోగలరు.

Join Whats App Group

పోస్టల్ శాఖలో 10th అర్హతతో పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | India Post Recruitment 2026 | Full Details

Notification PDF

Apply Online Link

HPCL ఉద్యోగాలకి అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page