తెలంగాణాలో VRO, VRA ఉద్యోగాల భర్తీకి Official నోటీసు జారీ | Telangana VRO, VRA Jobs Notification 2024 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: December 27, 2024

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Telangana VRO, VRA Jobs Notification 2024:

తెలంగాణాలో VRO, VRA ఉద్యోగాల భర్తీకి సంబందించి ప్రాసెస్ మొదలు పెడుతూ నోటిఫికేషన్ జారీ చేశారు. మొత్తం 8,000/- పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. 23rd డిసెంబర్ 2024రోజున తెలంగాణా ప్రభుత్వం గతంలో సర్దుబాటు చేసిన VRO, VRA లను మళ్ళీ విలేజ్ లెవెల్ ఆఫీసర్స్స్గా నియామంచేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తూ నోటీస్ జారీ చేసింది. రిక్రూట్మెంట్ ప్రాసెస్ పూర్తి వివరాలు చూసి తెలుసుకోగలరు.

VRO, VRA ఖాళీలు:

తెలంగాణాలో ఉన్న మొత్తం 10,000+ గ్రామ పంచాయతీలలో ఖాళీగా ఉన్న 8,000+ VRO, VRA లను తిరిగి నియమించడానికి కార్యాచరణ ప్రారంభించింది ప్రభుత్వం. గతంలో వేరే డిపార్ట్మెంట్స్ లో సర్దుబాటు అయిన VRO, VRA లో ఆసక్తి కనబరిచినవారిని తిరిగి సొంత గ్రామాలలో VRO, VRA లుగా నియమించడానికి ఉత్తర్వులు జారీ చేశారు.

Join Whats App Group

పోస్టుల అర్హతలు:

తెలంగాణా VRO, VRA 8,000 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే ఏదైనా డిగ్రీ / ఇంటర్మీడియట్ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంత వయస్సు ఉండాలి:

18 నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. SC, ST, OBC, EWS అభ్యర్థులకు మరో 05 సంవత్సరాలు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

రేషన్ డీలర్ షాప్స్ ఉద్యోగాలకు నోటిఫికేషన్: Apply

BSNL లో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | BSNL Jobs Notification 2026 | Full Details

సెలక్షన్ ప్రాసెస్ :

VRO, VRA నోటిఫికేషన్ విడుదల చేశాక రెవిన్యూ సిలబస్ ప్రధానంగా ప్రశ్నలు అడుగుతూ రాత పరీక్ష నిర్వహించి, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.

సర్దుబాటు ఎలా చేస్తారు:

గతంలో vro, vra లుగా పని చేసిన వారిలో ఆసక్తి కనబరిచినవారిని తిరిగి విలేజ్ రెవిన్యూ ఆఫీర్స్ గా నియమించడానికి ఆదేశాలు ఇచ్చారు. వారి సర్దుబాటు పూర్తి అయిన తర్వాత, మిగిలిన ఖాళీలను ఓపెన్ మార్కెట్ నోటిఫికేషన్ ద్వారా విడుదల చేసి రాత పరీక్ష, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తారు.

ప్రభుత్వ పాఠశాలలో పరీక్ష లేకుండా ఉద్యోగాలు : Apply

ఎంత శాలరీ ఉంటుంది :

గ్రామాలలో VRO, VRA లుగా నియమితులైన వారికి నెలకు ₹35,000/- శాలరీ ఇస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి.

కావాల్సిన సర్టిఫికెట్స్:

VRO, VRA ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే ఈ క్రింది సర్టిఫికెట్స్ ఉండాలి

10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి

గ్రామీణ పోస్టల్ శాఖలో 28,000+ పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల | India Postal GDS Notification 2026 | Full Details

స్టడీ, కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.

స్థానికత కలిగిన సర్టిఫికెట్స్ ఉండాలి.

రైల్వే చరిత్రలోనే 32,000+ పోస్టులతో నోటిఫికేషన్

తెలంగాణా విలేజ్ రెవిన్యూ ఆఫీసర్స్ ఉద్యోగాల భర్తీకి సంబందించిన ఆఫీసియల్ నోటీసుని ఈ క్రింది లింక్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకోగలరు.

Join Whats App Group

VRO Jobs Selection Process Link

రైల్వేలో 10th అర్హతతో 21,997 గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ విడుదల | Railway Group D Notification 2026 | Full Details

Download Notice

తెలంగాణా Vro ఉద్యోగాలకు అన్ని జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకువచ్చు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page