700+ పోస్టులతో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు | AOC Centre Notification 2024 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: December 17, 2024

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Junior Office Assistant Jobs:

సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆర్డినన్స్ కార్ప్స్ సెంటర్ నుండి 723 జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, మెటీరియల్ అసిస్టెంట్, ఫైర్ మ్యాన్, ట్రేడ్స్ మ్యాన్ మేట్,MTS, పెయింటర్, కార్పెంటర్, టెలి ఆపరేటర్, డ్రైవర్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 10th, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగి 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. రాత పరీక్ష, ఫిసికల్ ఈవెంట్స్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

ముఖ్యమైన తేదీలు:

ఆర్మీ ఆర్డినన్స్ కార్ప్స్ సెంటర్ నుండి విడుదలయిన ఈ ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తులు చేసుకోగలరు.

అప్లికేషన్ ప్రారంభ తేదీ : 2nd డిసెంబర్ 2024

అప్లికేషన్ ఆఖరు తేదీ : 22nd డిసెంబర్ 2024

ఆన్లైన్ లోనే అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.

Join Whats App Group

సైనిక్ స్కూళ్లలో పదవ తరగతి అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ | Sainik School Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

పోస్టుల వివరాలు, వాటి యొక్క అర్హతలు:

ఆర్మీ ఆర్డినన్స్ కార్ప్స్ సెంటర్ నుండి 723 జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, మెటీరియల్ అసిస్టెంట్, ఫైర్ మ్యాన్, ట్రేడ్స్ మ్యాన్ మేట్,MTS, పెయింటర్, కార్పెంటర్, టెలి ఆపరేటర్, డ్రైవర్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 10th, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి.

గ్రామీణ SBI బ్యాంకుల్లో 13,735 గవర్నమెంట్ జాబ్స్ : Any డిగ్రీ

ఎంత వయస్సు ఉండాలి:

18 నుండి 27 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

సెలక్షన్ ప్రాసెస్:

అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష, ఫిసికల్ ఈవెంట్స్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. రాత పరీక్షలో అప్టిట్యూడ్, రీసనింగ్, ఇంగ్లీష్, జనరల్ నౌలెడ్జి నుండి ప్రశ్నలు వస్తాయి. 1/4th నెగటివ్ మార్క్స్ కూడా ఉంటాయి.

AP రేషన్ షాప్స్ లో ఇంటర్ అర్హతతో Govt జాబ్స్ : Apply

శాలరీ ఎంత ఉంటుంది:

సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నెలకు ₹35,000/- వరకు జీతాలు చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి.

1300 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | IDBI JAM Notification 2026 | Freejobsintelugu

అప్లికేషన్ ఫీజు వివరాలు:

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ₹100/- ఫీజు చెల్లించాలి. SC, ST, PWD అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.

కావాల్సిన సర్టిఫికెట్స్:

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ క్రింది డాక్యుమెంట్స్ కలిగి ఉండాలి.

10th, ఇంటర్, డిగ్రీ మార్క్స్ మెమో

స్టడీ సర్టిఫికెట్స్, కుల ధ్రువీకరణ పత్రాలు.

తెలంగాణలోని అన్ని జిల్లాలవారికి Govt జాబ్స్

ఎలా Apply చెయ్యాలి:

నోటిఫికేషన్ లోని అన్ని వివరాలు చూసాక నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

పోస్టల్ శాఖలో 10th అర్హతతో పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | India Post Recruitment 2026 | Full Details

Join Whats App Group

Notification PDF

Apply Online

సికింద్రాబాద్ ఆర్మీ ఆర్డినన్స్ కార్ప్స్ సెంటర్ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page