TS ప్రభుత్వం అన్ని జిల్లాలవారికి Govt జాబ్స్ విడుదల | TS NITW Notification 2024 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: December 16, 2024

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

TS Govt Jobs Notification 2024:

తెలంగాణా వరంగల్ లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వరంగల్ నుండి 56 జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ అటెండర్, ల్యాబ్ అటెండర్, సీనియర్ అసిస్టెంట్, లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, జూనియర్ ఇంజనీర్, సూపరింటెండెంట్ వంటి ఉద్యోగాలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 10+2 లేదా ఏదైనా డిగ్రీ అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి. 18 నుండి గరిష్టంగా 56 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగాల ప్రకటన లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

ఉద్యోగాల ముఖ్యమైన తేదీలు:

తెలంగాణా ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తు చేసుకోగలరు.

ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ : 30th నవంబర్ 2024

ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ : 7th జనవరి 2025

అప్లికేషన్ ఫీజును అభ్యర్థులు ఆన్లైన్ లో చెల్లించాలి.

Join Whats App Group

సైనిక్ స్కూళ్లలో పదవ తరగతి అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ | Sainik School Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

పోస్టుల వివరాలు, వాటి యొక్క అర్హతలు:

తెలంగాణా వరంగల్ లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వరంగల్ నుండి 56 జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ అటెండర్, ల్యాబ్ అటెండర్, సీనియర్ అసిస్టెంట్, లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, జూనియర్ ఇంజనీర్, సూపరింటెండెంట్ వంటి ఉద్యోగాలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 10+2 లేదా ఏదైనా డిగ్రీ అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి.

TSRTC లో 2,743 గవర్నమెంట్ జాబ్స్ : 10th అర్హత

ఎంత వయస్సు ఉండాలి:

18 నుండి 56 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. SC, ST అభ్యర్థులుకు 05 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాల వయో పరిమితి లో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం:

ఆన్లైన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించి సెలక్షన్ చేస్తారు. అప్టిట్యూడ్, రీసనింగ్, ఇంగ్లీష్, జనరల్ నౌలెడ్జి టాపిక్స్ నుండి ప్రశ్నలు వస్తాయి. నెగటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. పరీక్షలో అర్హత పొందినవారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు

దక్షిణ మధ్య రైల్వేలో 10th, ఇంటర్ అర్హతతో Govt జాబ్స్

అప్లికేషన్ ఫీజు వివరాలు:

ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ₹500/- నుండి ₹1000/- వరకు ఫీజు చెల్లించాలి. SC, ST, pwd, మహిళలకు ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.

1300 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | IDBI JAM Notification 2026 | Freejobsintelugu

శాలరీ ఎంత వుంటుంది:

ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹30,000/- నుండి ₹60,000/- వరకు పోస్టులను అనుసరించి శాలరీస్ ఉంటాయి.ఇవి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు అయినందున TA, DA, HRA వంటి అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి.

కావాల్సిన సర్టిఫికెట్స్:

10th, 10+2,డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి

కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి

స్టడీ సర్టిఫికెట్స్, రెసిడెన్సీ సర్టిఫికెట్స్ ఉండాలి.

ESIC లో 4,200+ గవర్నమెంట్ జాబ్స్ : 10th అర్హత

ఎలా దరఖాస్తు చేసుకోవాలి:

రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసిన తర్వాత నోటిఫికేషన్, అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని సబ్మిట్ చెయ్యాలి.

పోస్టల్ శాఖలో 10th అర్హతతో పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | India Post Recruitment 2026 | Full Details

Join Whats App Group

Notification PDF

Apply Online Link

తెలంగాణా Nitw ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page