Food Dept. CWC Notification 2024:
ఫుడ్ & కన్స్యూమర్స్ డిపార్ట్మెంట్ కు సంబందించిన సెంట్రల్ వేర్ హౌసింగ్ శాఖ నుండి 178 జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్, మానేజ్మెంట్ ట్రైనీ, అకౌంటెంట్, సూపరింటెండెంట్ వంటి చాలా రకాల పోస్టులు ఉన్నాయి. ఏదైనా డిగ్రీ అర్హత కలిగి 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. రాత పరీక్ష, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే అప్లికేషన్స్ పెట్టుకోండి.
ముఖ్యమైన తేదీలు:
ఫుడ్ డిపార్ట్మెంట్ కు సంబందించిన CWC సెంట్రల్ వేర్ హోసింగ్ కార్పొరేషన్ నుండి 178 పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తులు చేసుకోగలరు.
ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ : 14th డిసెంబర్ 2024
ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఆఖరు తేదీ : 12th జనవరి 2024
ఆన్లైన్ లోనే ఫీజు చెల్లించాలి.
పోస్టుల వివరాలు, వాటి యొక్క అర్హతలు:
ఫుడ్ & కన్స్యూమర్స్ డిపార్ట్మెంట్ కు సంబం దించిన సెంట్రల్ వేర్ హౌసింగ్ శాఖ నుండి 178 జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్, మానేజ్మెంట్ ట్రైనీ, అకౌంటెంట్, సూపరింటెండెంట్ వంటి చాలా రకాల పోస్టులు ఉన్నాయి. ఏదైనా డిగ్రీ అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు.
TGSRTC లో 2,743 గవర్నమెంట్ జాబ్స్ : 10th అర్హత
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు మరో 03 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో ఉత్త్తీర్నూలు అయినవారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. రాత పరీక్షలో అప్టిట్యూడ్, ఇంగ్లీష్, రీసనింగ్ వాటి సబ్జక్ట్స్ నుండి ప్రశ్నలు వస్తాయి.
దక్షిణ మధ్య రైల్వేలో గవర్నమెంట్ జాబ్స్ : 10th, ఇంటర్ అర్హత
అప్లికేషన్ ఫీజు వివరాలు:
ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకునే అభ్యర్థులకు ₹1350/- ఫీజు చెల్లించాలి, SC, ST అభ్యర్థులు ₹500/- ఫీజు చెల్లించాలి.
శాలరీ వివరాలు:
ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹45,000/- వరకు పోస్టులను అనుసరించి శాలరీస్ ఉంటాయి. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు కాబట్టి TA, DA, HRA వంటి అన్ని రకాల అలవెన్సెస్, బెనిఫిట్స్ ఉంటాయి.
కావాల్సిన సర్టిఫికెట్స్ వివరాలు:
అప్లికేషన్ పెట్టుకునే అభ్యర్థులు ఈ క్రింది సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి.
10th, ఇంటర్వ్యూ, డిగ్రీ, పీజీ అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి.
స్టడీ సర్టిఫికెట్స్, కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.
రెసిడెన్సీ సర్టిఫికెట్స్ ఉండాలి.
ESIC లో 4,200+ గవర్నమెంట్ జాబ్స్ : Apply
ఎలా Apply చెయ్యాలి:
ఉద్యోగాల పూర్తి సమాచారం చూసిన తర్వాత నోటిఫికేషన్, Apply ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు
సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.